ప్రపంచంలోనే మొట్టమొదటి కెమెరా ఫోన్ ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేడు దాదాపు చాలా రకాల మొబైల్ ఫోన్లలో పలు రకాల కెమెరాలు (ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా) వస్తున్నాయి.

Image Source: pexels

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కొనే ముందు కెమెరా ఎంత మెగా పిక్సెల్ ఉంది అని ఫొటో క్వాలిటీ నాణ్యతను పరిశీలిస్తున్నారు.

Image Source: pexels

ప్రపంచంలో మొట్టమొదటి కెమెరా ఫోన్ Samsung కంపెనీ తీసుకొచ్చింది. ఆపై అనేక కంపెనీలు కెమెరా ఫోన్లను తీసుకొచ్చాయి.

Image Source: pexels

Samsung కంపెనీ 2000 సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి కెమెరా ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది

Image Source: pexels

శాంసంగ్ కంపెనీ ఆ కెమెరా ఉన్న ఫోన్ ను Samsung schv200 మోడల్ నెంబర్ తో లాంచ్ చేసింది

Image Source: pexels

దక్షిణ కొరియాకు శాంసంగ్ తీసుకొచ్చిన ఈ మొబైల్ ఒక స్మార్ట్ ఫ్లిప్ ఫోన్

Image Source: pexels

ఈ ఫోన్ లో 035 MP కెమెరా ఏర్పాటు చేశారు. దీంతో ఫొటోలు తీయడంతో అప్పట్లో డిమాండ్ ఉండేది

Image Source: pexels

ఈ ఫోన్లో తీసిన ఫొటోలను తర్వాత కంప్యూటర్ లో సేవ్ చేసేవారు. బ్లూ టూత్ ద్వారా వేరే మొబైల్ కు పంపేవారు.

Image Source: pexels