టెక్నాలజీ ప్రపంచంలో సెక్యూరిటీ, ప్రైవసీ అది పెద్ద సమస్యలుగా మారాయి.
ABP Desam

టెక్నాలజీ ప్రపంచంలో సెక్యూరిటీ, ప్రైవసీ అది పెద్ద సమస్యలుగా మారాయి.

అయితే వాట్సాప్‌  మాత్రం అనేక ప్రైవసీ ఫీచర్‌లను పరిచయం చేస్తూనే ఉంది.
ABP Desam

అయితే వాట్సాప్‌ మాత్రం అనేక ప్రైవసీ ఫీచర్‌లను పరిచయం చేస్తూనే ఉంది.

ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు.
ABP Desam

ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు.

మీరు మరో వ్యక్తితో చేసే చాట్ కన్వర్జేషన్‌ ఎవరికీ కనిపించకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

మీరు మరో వ్యక్తితో చేసే చాట్ కన్వర్జేషన్‌ ఎవరికీ కనిపించకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్‌వర్డ్‌ లేదా ఫింబర్‌ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు.

మీరు ఏ చాట్ని లాక్ చేయాలని భావిస్తున్నారో దాని ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాలి.

డిసప్పియరింగ్ మెసేజ్ మెనూ కింద 'చాట్ లాక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.

ఇప్పుడు చాట్ లాక్ ను ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం మీరు పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి.

లాక్ చేసిన చాట్ ను చూడాలంటే మీ వాట్సాప్ హోం పేజ్ని కిందకి స్వైప్ చేయాలి. పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాట్ లాక్ కనబడుతుంది.