యాపిల్‌కు చెందిన ఐ ఫోన్ చాలా మందికి లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్



యాపిల్‌ ఉత్పత్తులు కొత్తగా ఏం వచ్చినా జనాలు ఎగబడి కొంటారు.



ఐ ఫోన్‌లో వచ్చే కొత్త మోడల్స్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.



నిద్రాహారాలు మానేసి క్యూ నిలబడి మరీ కొంటారు.



ప్రపంచాన్ని ఇంతలా ఊపేస్తున్న ఐఫోన్‌లో ఉన్న ఐ గురించి చాలా కొద్దిమందికే తెలుసు



ఐ ఫోన్‌లో ఉన్న ఐ గురించి యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ చెప్పారు.



1998లో ఐ మ్యాక్ అనే కంపెనీ ప్రారంభించింది. అందులో నుంచి తీసుకున్నదే ఈ I



ఈ Iకి స్టీవ్‌జాబ్స్‌ 5 అర్థాలు చెప్పారు. ఇంటర్నెట్‌, ఇండివిడ్యువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫార్మ్‌, ఇన్‌స్పైర్‌



ఐ గురించి చెప్పిన ఈ ఐదు పదాలు కూడా యాపిల్ ఫిలాసఫీని చెబుతాయన్నారు



యాపిల్ ఉత్పత్తులతో వినియోగదారుని కనెక్ట్ చేయడానికి Iని వాడుతారని పేర్కొన్నారు.



ఈ మధ్య కాలంలో చాలా ఉత్పత్తులకు ఐ అనే పదాన్ని వాడటం మానేస్తోంది యాపిల్ సంస్థ



కొందరు ఈ ఐ అంటే ఇన్నోవేషన్ అని, ఇంటర్నెట్ అని అనుకుంటారు.