మీ ఫోన్‌లో ఇలా చేస్తుంటే దానికి స్లో పాయిజన్ ఎక్కిస్తున్నట్లే!

Published by: Saketh Reddy Eleti
Image Source: Pixabay

స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఫుల్ అయినా ఛార్జింగ్‌లో ఉంచితే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.

Image Source: Pixabay

బ్రాండెడ్ కాకుండా నార్మల్ ఛార్జర్ వాడితే అది బ్యాటరీని, సర్క్యూట్లను డ్యామేజ్ చేస్తుంది.

Image Source: Pixabay

ఫోన్‌ను ఎండలో ఎక్కువ సేపు ఉంచితే లోపలి భాగాలు వేడెక్కి ఫోన్ డ్యామేజ్ అవుతుంది.

Image Source: Pixabay

ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయకపోతే స్లో అయిపోవడం, వైరస్ రావడం వంటివి జరుగుతుంది.

Image Source: Pixabay

ఇది ర్యామ్, బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుంది.

Image Source: Pixabay

లోకల్ స్క్రీన్ గార్డులు, బ్యాక్ కవర్స్ వాడితే స్క్రీన్, బాడీకి డ్యామేజ్ అవుతుంది.

Image Source: Pixabay

ఫోన్‌లో స్టోరేజ్ ఎక్కువగా ఉంటే అది దాని పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం చూపిస్తుంది.

Image Source: Pixabay

మీ స్మార్ట్ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాకపోతే నీటి కారణంగా ఫోన్ సర్క్యూట్లకు విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది.

Image Source: Pixabay

ఫోన్‌ను ఒక ఉద్యమంలా వాడటం కూడా అది పాడవ్వడానికి కారణం కావచ్చు.

Image Source: Pixabay