కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చిన యాపిల్ - ఇక మూడు రోజులకు ఒకసారి?

Published by: Saketh Reddy Eleti
Image Source: Apple

టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Image Source: Apple

లేటెస్ట్ ఐవోఎస్ 18తో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.

Image Source: Apple

దీని వల్ల ఐఫోన్ యాంటీ థెఫ్ట్ ఫీచర్లు మరింత స్ట్రాంగ్ అయ్యాయి.

Image Source: Apple

ఐఫోన్ చోరీ అయినా అందులో ఉన్న మీ డేటా అస్సలు బయటకు వెళ్లకుండా ఉంటుంది.

Image Source: Apple

అంతే కాకుండా ‘ఇన్‌యాక్టివిటీ రీబూట్’ అనే ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది.

Image Source: Apple

ఇది మీ డివైస్‌కు మరింత ప్రొటెక్షన్ ఇవ్వనుంది.

Image Source: Apple

మీ ఐఫోన్ వరుసగా మూడు రోజుల పాటు అన్‌లాక్ చేయకపోతే అనంతరం ఫోన్ అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రీబూట్ చేయమని అడుగుతుంది.

Image Source: Apple

దీన్ని ‘ఇన్‌యాక్టివిటీ రీబూట్ స్టేటస్’ అంటారు. ఈ స్టేటస్‌లో ఐఫోన్ ఎన్‌క్రిప్షన్ కీస్ అన్నీ సెక్యూర్ ఎన్‌క్లేవ్ ప్రాసెసర్‌లో స్టోర్ అవుతాయి.

Image Source: Apple

దీని వల్ల మీ డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేయడానికి వీలు పడదన్న మాట.

Image Source: Apple

దీంతో ఐఫోన్లు ఇక నుంచి మరింత సెక్యూర్డ్‌గా మారాయన్న మాట.

Image Source: Apple