Image Source: Apple

యాపిల్ మనదేశంలో రెండు అధికారిక స్టోర్లను లాంచ్ చేసింది.

Image Source: Apple

ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ స్టోర్ ఓపెన్ అయింది.

Image Source: Apple

మనదేశంలో యాపిల్ ఎంత ఆదాయం సంపాదిస్తుందో తెలుసా?

Image Source: Apple

2023 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ మనదేశంలో రూ.49 వేల కోట్లకు పైగా సంపాదించింది.

Image Source: Apple

గతేడాదితో పోలిస్తే యాపిల్ వార్షిక ఆదాయం 48 శాతం పెరిగింది.

Image Source: Apple

అంటే రోజుకు మనదేశంలో యాపిల్ రూ.135 కోట్లు సంపాదిస్తుందన్న మాట.

Image Source: Apple

యాపిల్ అధికారిక స్టోర్లు తక్కువగానే ఉన్నప్పటికీ మంచి ఆదాయం లభిస్తుంది.

Image Source: Apple

2022-23 సంవత్సరంలో కంపెనీ లాభం కూడా 77 శాతం పెరిగింది.

Image Source: Apple

ఆర్ఓసీ ఫైలింగ్ ప్రకారం యాపిల్ ఆదాయంలో 94.6 శాతం ఉత్పత్తి విక్రయాల నుంచి వస్తుంది.

Image Source: Apple

మిగతా 5.4 శాతం మెయింటెయిన్స్, సర్వీస్ నుంచి లభిస్తుంది.