Image Source: Apple

యాపిల్ ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో నేరుగా అధికారిక స్టోర్లను ఏర్పాటు చేస్తుంది.

Image Source: Apple

మనదేశంలో కూడా స్టోర్లను ప్రారంభించింది.

Image Source: Apple

అమెరికాలో అత్యధికంగా 272 అత్యధిక యాపిల్ స్టోర్లు ఉన్నాయి.

Image Source: Apple

రెండో స్థానంలో చైనా (46) నిలిచింది.

Image Source: Apple

యూకేలో యాపిల్‌కి 40 స్టోర్లు ఉన్నాయి.

Image Source: Apple

కెనడా (28), ఆస్ట్రేలియా (22), ఫ్రాన్స్ (20) దేశాల్లో యాపిల్ ఎక్కువ స్టోర్లు స్థాపించింది.

Image Source: Apple

బెల్జియం, ఆస్ట్రియా వంటి దేశాల్లో ఒక్కో స్టోర్ మాత్రమే ఉంది.

Image Source: Apple

భారత్, బ్రెజిల్, మకావు, మెక్సికో, తైవాన్, థాయ్‌ల్యాండ్ దేశాల్లో రెండేసి స్టోర్లు ఉన్నాయి.

Image Source: Apple

భారత్‌లో మరిన్ని స్టోర్లు ప్రారంభించే యోచనలో కూడా యాపిల్ ఉంది.

Image Source: Apple

ఇప్పటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో స్టోర్లు ప్రారంభించింది.