Image Source: Pixabay

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో లిథియం ఇయాన్ బ్యాటరీలను అందిస్తున్నారు.

Image Source: Pixabay

కొంతకాలం తర్వాత కెమికల్ రియాక్షన్ల కారణంగా ఇవి వీక్ అయిపోతాయి.

Image Source: Pixabay

దీని కారణంగా ఫోన్ వేగంగా ఛార్జ్ అవ్వదు. ఎక్కిన ఛార్జింగ్ త్వరగా డౌన్ అవుతుంది.

Image Source: Pixabay

ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Image Source: Pixabay

బ్యాటరీని ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉంచకూడదు.

Image Source: Pixabay

ఎక్కువ కోల్డ్, ఎక్కువ హీట్ ఉన్న ప్రదేశాల్లో ఫోన్ ఉపయోగించడం మంచిది కాదు.

Image Source: Pixabay

ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఉపయోగించకండి.

Image Source: Pixabay

ఫోన్ బ్యాటరీని 25 శాతం కంటే తక్కువకి రానివ్వకండి.

Image Source: Pixabay

ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఫీచర్ ఆన్ చేసుకుంటే మంచిది.

Image Source: Pixabay

తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఫోన్ ఉపయోగించకపోతే బెటర్.