Image Source: Apple

టైటానియం ఫ్రేమ్‌తో తయారైన మొదటి స్మార్ట్ ఫోన్లు ఐఫోన్ 15 ప్రో సిరీస్.

Image Source: Apple

బై డీఫాల్ట్ 24 మెగాపిక్సెల్ మోడ్‌తో షూట్ చేసే ఏకైక ఫోన్లు కొత్త ఐఫోన్ సిరీసే.

Image Source: Apple

ప్రపంచంలో 3ఎన్ఎం ప్రాసెస్‌తో తయారైన మొదటి చిప్‌సెట్ ఏ17 ప్రో.

Image Source: Apple

వీటినే ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌ల్లో అందించారు.

Image Source: Apple

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్ రెండు ఫీచర్లనూ కలిపి ఉపయోగించగల మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే.

Image Source: Apple

కస్టమైజ్ చేసుకోగల యాక్షన్ బటన్ ఉన్న స్మార్ట్ ఫోన్లు కూడా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన 15 ప్రో మ్యాక్స్‌నే.

Image Source: Apple

4K60 వీడియో రికార్డింగ్‌ను ProRAW మోడ్‌లో సపోర్ట్ చేసే మొట్టమొదటి ఫోన్లు ఇవే.

Image Source: Apple

టెట్రా ప్రిజం లెన్స్ స్ట్రక్చర్ బ్యాకింగ్ ఉన్న 5x టెలిఫొటో లెన్స్ కేవలం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ల్లోనే ఉన్నాయి.

Image Source: Apple

దీంతో పాటు ఆటోమేటిక్ పొర్‌ట్రెయిట్ మోడ్ అనే కొత్త ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Image Source: Apple

Qi 2 వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్న మొదటి స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇదే.