అన్ని దేశాల్లో ఐఫోన్ ధర తక్కువగా ఉండదని గుర్తుంచుకోవాలి.



అమెరికా నుంచి ఐఫోన్ కొంటే కచ్చితంగా ఈ-సిమ్‌ను మాత్రమే ఉపయోగించాలి.



యాపిల్ వాచ్ సెల్యులార్ కనెక్టివిటీ మనదేశంలో పని చేసే అవకాశం లేదు.



విదేశాల్లో కొన్నప్పటికీ యాపిల్ అధికారిక స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేయండి.



దుబాయ్‌లోని ఐఫోన్లు ఫేస్‌టైమ్‌ను సపోర్ట్ చేయవు.



ఒకవేళ ఆప్షన్ ఉంటే వ్యాట్ రీఫండ్ తీసుకోండి.



కొన్ని దేశాల్లో యాపిల్ వెబ్‌సైట్లో ఉండే ధరలో ట్యాక్స్ ఇన్‌క్లూడ్ అయి ఉండదు.



ఎక్కువ ఉత్పత్తులను ఒకేసారి కొనుగోలు చేయకూడదు.



ఎప్పుడు అయినా సరే అన్‌లాక్డ్ ఐఫోన్ కొనుగోలు చేయండి.



యాపిల్ ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది కానీ కొన్నిసార్లు అది కొన్న దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.