Image Source: Apple

ఐఫోన్ 15 ప్రీ-బుకింగ్స్ మనదేశంలో ప్రారంభం అయ్యాయి.

Image Source: Apple

మనదేశంలో ఐఫోన్ 15 ధర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Apple

కొన్ని ఇతర దేశాల్లో ఐఫోన్ 15 సిరీస్‌ను ఉచితంగా కొనుగోలు చేయవచ్చు.

Image Source: Apple

ఇండియా కంటే రూ.40 వేలు పైగా తక్కువకు ఐఫోన్ 15 సిరీస్‌ను విక్రయిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి.

Image Source: Apple

అమెరికాలో ఐఫోన్ 15 ధర 799 డాలర్లుగా (సుమారు రూ.66,200) ఉంది.

Image Source: Apple

చైనాలో ఐఫోన్ 15 ధర 5,999 యువాన్లుగా (సుమారు రూ.69,100) నిర్ణయించారు.

Image Source: Apple

ఐఫోన్ 15ను కెనడాలో 1,129 కెనడియన్ డాలర్లకు (సుమారు రూ.69,100)కు కొనుగోలు చేయవచ్చు.

Image Source: Apple

మనదేశంలో ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900గా నిర్ణయించారు.

Image Source: Apple

హాంగ్ కాంగ్‌లో దీని ధర 8,599 హాంగ్ కాంగ్ డాలర్లుగా (సుమారు రూ.91,300) ఉంది.

Image Source: Apple

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర యూఎస్‌లో కంటే మనదేశంలో దాదాపు రూ.60 వేలు తక్కువగా ఉంది.