Image Source: Apple

ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు గ్లోబల్‌గా లాంచ్ అయ్యాయి.

Image Source: Apple

వీటిలో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఈ ఫీచర్లు వీటిలో ఉన్నాయి.

Image Source: Apple

గతేడాది ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి.

Image Source: Apple

ఇప్పుడు స్టాండర్ట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Image Source: Apple

వీటిలో యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు.

Image Source: Apple

ఐఫోన్ 15 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Apple

ఐఫోన్ 15 ప్లస్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు.

Image Source: Apple

వీటి సేల్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్ చేయవచ్చు.

Image Source: Apple

ఐఫోన్ 15లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

Image Source: Apple

ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఉంది.