వర్షంలో ఫోన్ వాడితే అంతే సంగతులు, ఈ టిప్స్ పాటించండి! ఫోన్ మొత్తం కవరయ్యే వాటర్ ప్రూఫ్ కేసు వాడండి. వాటర్ ప్రూఫ్ పౌచ్ ఎప్పుడూ మీ కూడా ఉంచుకోండి. బ్లూటూత్, హెడ్‌ఫోన్స్‌తో కాల్స్ మాట్లాడండి. ఫోన్‌ను అస్సలు వర్షంలో తడవనివ్వద్దు. వీలైతే మైకా కవర్‌లో చుట్టండి. ఫోన్‌లో తేమ చేరకుండా ఉండేందుకు పొడి వాతావరణంలో ఉంచండి. పిడుగులు, భారీ వర్షంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ మాట్లాడటం ఇంకా ప్రమాదకరం. పిడుగుల వల్ల ఫోన్ పాడయ్యే అవకాశాలున్నాయి. మీకు ప్రమాదకరం కూడా. ప్రతి రోజు రెగ్యులర్‌గా ఫోన్‌ను పొడిగుడ్డతో శుభ్రం చేయండి. ఎప్పటికప్పుడు మీ ఫోన్ డేటాను బ్యాక్‌అప్ చేసుకోవాలి. Images Credit: Pexels