త్వరలో రానున్న ఐఫోన్ 15లో కొత్త కలర్ ఆప్షన్లు రానున్నట్లు సమాచారం.

ఇంతకు ముందు యాపిల్ కొత్త కలర్ ఆప్షన్లను ఎప్పుడు లాంచ్ చేసిందో చూద్దాం.

2018లో వచ్చిన ఐఫోన్ XS ద్వారా కొత్త గోల్డ్ కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేశారు.

2019లో వచ్చిన ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ద్వారా మిడ్‌నైట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేశారు.

2020లో వచ్చిన ఐఫోన్ ఎస్ఈ 2 ద్వారా కొత్త స్టార్‌లైట్ కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేశారు.

2020లో వచ్చిన ఐఫోన్ 12 ద్వారా పసిఫిక్ బ్లూ కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేశారు.

2021లో వచ్చిన ఐఫోన్ 13 ద్వారా సియారా బ్లూ కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేశారు.

2022లో వచ్చిన ఐఫోన్ 13లో ఆల్పైన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేశారు.

2021లో వచ్చిన ఐఫోన్ 14 ద్వారా బనానా ఎల్లో కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేశారు.

త్వరలో రానున్న ఐఫోన 15లో మరిన్ని కలర్ ఆప్షన్లను చూసే అవకాశం ఉంది.