Image Source: Pixabay

మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ 2023 మూడో త్రైమాసికానికి స్మార్ట్ ఫోన్ విక్రయాల రిపోర్టును విడుదల చేసింది.

Image Source: Pixabay

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో అమ్మకాలు 8 శాతం తగ్గాయి.

Image Source: Pixabay

అలాగే 2023 మూడో త్రైమాసికంలో టాప్ స్మార్ట్ ఫోన్ కంపెనీల వివరాలను కూడా వెల్లడించింది.

Image Source: Pixabay

ఈ జాబితాలో 20 శాతం మార్కెట్ షేర్‌తో శాంసంగ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

Image Source: Apple

రెండో స్థానంలో టెక్ దిగ్గజం యాపిల్ నిలిచింది.

Image Source: Apple

యాపిల్ మార్కెట్ షేర్ 16 శాతంగా ఉంది.

Image Source: Xiaomi

అలాగే మూడో స్థానంలో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ ఉంది.

Image Source: Xiaomi

ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షావోమీ షేర్ 12 శాతంగా ఉంది.

Image Source: Oppo

10 శాతం మార్కెట్ షేర్‌తో నాలుగో స్థానంలో చైనీస్ కంపెనీ ఒప్పో నిలిచింది.

Image Source: Vivo

ఎనిమిది శాతం మార్కెట్ షేర్‌తో ఐదో స్థానాన్ని వివో దక్కించుకుంది.