2024 మూడో త్రైమాసికంలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్లలో ఇది ప్రథమ స్థానంలో ఉంది.
యాపిల్‌కే చెందిన ఐఫోన్ 15 ప్రో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌నే మూడో స్థానంలో నిలిచింది.
శాంసంగ్‌కు చెందిన ఈ బడ్జెట్ 4జీ ఫోన్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
శాంసంగ్‌కే చెందిన ఈ బడ్జెట్ 5జీ ఫోన్ ఐదో స్థానంలో నిలిచింది.
శాంసంగ్‌కు చెందిన మరో బడ్జెట్ 5జీ ఫోన్ ఆరో స్థానంలో ఉంది.
శాంసంగ్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ05 ఏడో స్థానంలో నిలిచింది.
యాపిల్‌కు చెందిన ఐఫోన్ 14 ఎనిమిదో స్థానం దక్కించుకుంది.
షావోమీకి చెందిన ఈ బడ్జెట్ ఫోన్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.
శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్24 పదో స్థానం దక్కించుకుంది.
భారతదేశంలో బలపడుతున్న యాపిల్ - రోజుకు ఎంత ఆదాయం సంపాదిస్తుందో తెలుసా?
గూగుల్ పిక్సెల్ ఫోన్లు ఏ దేశంలో ఎక్కువ వాడతారు? - మనదేశం ఏ స్థానంలో ఉంది?
ఏ దేశంలో ఎన్ని యాపిల్ స్టోర్లు ఉంటాయి? - మనదేశంలో కౌంట్ పెరిగిద్దా?
ప్రపంచ మార్కెట్లో టాప్-5 స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇవే - మీ ఫోన్ ఈ బ్రాండ్లలో ఉందా?