ఐఫోన్‌ను ఏ దేశంలో ఎక్కువ వాడతారు? - ఇండియాలో ఎంత మంది వాడుతున్నారు?

Published by: Saketh Reddy Eleti
Image Source: Apple

యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.

Image Source: Apple

ముఖ్యంగా ఐఫోన్ క్రేజ్ మనదేశంలో పెరుగుతూనే ఉంది.

Image Source: Apple

ఎన్నో దేశాల్లో సగం కంటే ఎక్కువ మంది ప్రజలు ఐఫోన్‌ను ఉపయోగిస్తారు.

Image Source: Apple

ఐఫోన్‌ను ఎక్కువగా ఏ దేశంలో వాడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: Apple

అమెరికాలో 51 శాతం మంది మాత్రమే ఐఫోన్‌ను ఉపయోగిస్తారు.

Image Source: Apple

ఐఫోన్లను జపాన్‌లో ఎక్కువ శాతం మంది ఉపయోగిస్తారు.

Image Source: Apple

ఏకంగా 68.75 శాతం వరకు జపాన్ ప్రజలు ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.

Image Source: Apple

కెనడాలో 56 శాతం మంది, ఆస్ట్రేలియాలో 53 శాతం మంది ప్రజలు ఐఫోన్ వాడుతున్నారు.

Image Source: Apple

మనదేశంలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఐఫోన్ వాడుతున్నారు.

Image Source: Apple