ఈ రియల్‌మీ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.7 వేల తగ్గింపు!

Published by: Saketh Reddy Eleti
Image Source: Realme

రియల్‌మీ జీటీ 6టీ 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో ప్రీమియం ఫోన్‌గా పరిగణిస్తారు.

Image Source: Realme

ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో రియల్‌మీ డేస్ సేల్ జరుగుతోంది.

Image Source: Realme

ఈ వెబ్ సైట్ ప్రకారం దీనిపై ఏకంగా రూ.7000 ఆఫర్ అందుబాటులో ఉంది.

Image Source: Realme

ఈ ఫోన్ ధర ప్రస్తుతం మనదేశంలో రూ.27,999గా ఉంది.

Image Source: Realme

దీని అసలు ధర లాంచ్ అయినప్పుడు రూ.35,999గా ఉండేది.

Image Source: Realme

ఇందులో 6.78 అంగుళాల 1.5కే ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

Image Source: Realme

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది.

Image Source: Realme

ఫోన్ వెనకవైపు 50 + 8 + 2 మెగాపిక్సెల్ సెన్సార్లు అందుబాటులో ఉంది.

Image Source: Realme

ముందువైపు సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

Image Source: Realme