రియల్‌మీ 14ఎక్స్ 5జీ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఇవే!

Published by: Saketh Reddy Eleti
Image Source: Realme

రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.

Image Source: Realme

దానికి రియల్‌మీ 14ఎక్స్ అని పేరు పెట్టారు. అది ఒక 5జీ ఫోన్.

Image Source: Realme

దీని ధర మనదేశంలో రూ.14,999 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Realme

టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించారు.

Image Source: Realme

దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది.

Image Source: Realme

ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.

Image Source: Realme

ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

Image Source: Realme

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.

Image Source: Realme

45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Image Source: Realme