మోటొరోలా ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్ - ఏకంగా రూ.7500 వరకు!

Published by: Saketh Reddy Eleti
Image Source: Motorola

మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్లలో ఉన్న బెస్ట్ ఆప్షన్లలో ఒకటి.

Image Source: Motorola

ప్రస్తుతం దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: Motorola

ఈ ఫోన్ ధర లాంచ్ అయినప్పుడు రూ.36,999గా ఉంది.

Image Source: Motorola

ఇప్పుడు ఈ ధర రూ.27,999కు తగ్గింది.

Image Source: Motorola

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం అదనపు తగ్గింపు లభించనుంది.

Image Source: Motorola

మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా కొనుగోలు చేస్తే రూ.20,150 డిస్కౌంట్ పొందవచ్చు.

Image Source: Motorola

ఇందులో 6.7 అంగుళాల 1.5కే పోఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

Image Source: Motorola

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది.

Image Source: Motorola

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో పని చేయనుంది.

Image Source: Motorola