వాలెంటైన్స్ డే సందర్భంగా మొబైల్‌ ఫోన్‌లపై భారీ ఆఫర్లు



మంచి కెమెరా, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తో వచ్చే మంచి ఫోన్‌లు లిస్ట్ ఇది.



మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది



మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5Gలో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది.



మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5Gలో 50MP + 13MP + 10MP ట్రిపుల్ రియర్ కెమెరాతోపాటు 50MP ఫ్రెంట్ కెమెరా కూడా ఉంది.



వన్‌ప్లస్ నార్డ్ 4లో Snapdragon 7 Plus జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది.



వన్‌ప్లస్ నార్డ్ 4లో 50MP ప్రైమరీ + 8MP సెకండరీ బ్యాక్‌ కెమెరా 16MP ముందు కెమెరా ఉంది.



రియల్‌మీ 14 ప్రో+ 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ కలిగిఉంది.



రియల్‌మీ 14 ప్రో+ 5G 50MP ప్రైమరీ+ 8MP అల్ట్రా-వైడ్ + 50MP పెరిస్కోప్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది



పోకో ఎక్స్ 7 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా (3.25GHz) ప్రాసెసర్ కలిగిఉంది.



పోకో ఎక్స్ 7 ప్రో 50MP సోనీ LYT-600 (OIS) + 8MP అల్ట్రా-వైడ్, 20MP ఫ్రెంట్‌ కెమెరా ఉంది.



వివో V40e మీడియాటెక్ డైమెన్సిటీ 7300 (4nm) కలిగి ఉంది.



వివో V40e 50MP సోనీ IMX882 (OIS) + 8MP అల్ట్రా-వైడ్‌తోపాటు 50MP సెల్ఫీ కెమెరా ఉంది.