స్మార్ట్‌ఫోన్‌లో లోకేషన్ ను నిరంతరం  ఆన్‌లో ఉంచడం ద్వారా బ్యాటరీ ఖర్చవుతుందిని చెబుతారు.
ABP Desam

నిజానికి ఫోన్లొ కేషన్  ఖచ్చితంగా గుర్తించేందుకు GPS, Wi-Fi, మొబైల్ డేటా అవసరం.

లొకేషన్ నిరంతరం ఆన్‌లో ఉంటే, ఫోన్ ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది.

బ్లూటూత్ అలాగే  Wi-Fi స్కానింగ్  కూడా బ్యాటరీ వినియోగాన్ని పెంచుతాయి.

నావిగేషన్ యాప్‌లు లేదా లొకేషన్ ఆధారిత సేవలు ఉపయోగిస్తే బ్యాటరీ వేగంగా అయిపోతుంది.

లొకేషన్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేయండి లేదా బ్యాటరీ సేవర్ మోడ్ ఉపయోగించండి.

కేవలం ముఖ్యమైన యాప్‌లకే లోకేషన్ అనుమతులు ఇవ్వండి

బ్యాటరీ సేవింగ్ మోడ్‌లో లోకేషన్‌ను సెట్ చేస్తే, కేవలం Wi-Fi మరియు మొబైల్ నెట్‌వర్క్‌లను మాత్రమే ఉపయోగిస్తుంది.