మీ ఫోన్ హ్యాక్ అయిందా? అయితే ఇలా గుర్తించండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేటి కాలంలో ఫోన్ హ్యాక్ అవ్వడం సాధారణ విషయంగా మారింది.

Image Source: pexels

మీ ఫోన్ కూడా హ్యాక్ అయితే, మీరు ఎలా తెలుసుకోవచ్చో ఆ వివరాలిలా ఉన్నాయి

Image Source: pexels

మీ ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా వేగంగా డౌన్ అయిపోతుంది

Image Source: pexels

మీ ఫోన్ సాధారణం కంటే వేడిగా ఉంటే, ఏదో తప్పు ఉందని మీకు ఒక సంకేతం కావచ్చు

Image Source: pexels

అపరిచితుల నుంచి మీకు కాల్స్ లేదా మెస్సేజ్‌లు వస్తున్నాయంటే.. మీ ఫోన్ హ్యాక్ అయిందని సూచన కావచ్చు

Image Source: pexels

మీ ఫోన్లో మీరు ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయని Apps కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చు

Image Source: pexels

ఫోన్ డేటా వినియోగం వేగంగా పెరిగితే, మీ ఫోన్లో స్పైవేర్ ఉండవచ్చు, అది మీ డేటాను ఉపయోగిస్తోందన్న సూచన కావచ్చు.

Image Source: pexels

ఫోన్ ఆటోమేటిక్ రీస్టార్ట్ అవుతుంటే, ఫోన్ హ్యాక్ అయిందనడానికి ఒక సూచన కావచ్చు.

Image Source: pexels