జియో 11 రూపాయల ప్లాన్ లో మీకు ఎంత డేటా లభిస్తుంది?

Published by: Shankar Dukanam
Image Source: Twitter

రిలయన్స్ జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను ప్రజలు ఇష్టపడతారు. కంపెనీ 11 రూపాయల ప్లాన్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం

Image Source: Twitter

జియో యొక్క 11 రూపాయల డేటా ప్యాక్ అందుబాటులో ఉంది. ఇది చాలా బడ్జెట్-ఫ్రెండ్లీ. ఈ ప్లాన్లో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది.

Image Source: Twitter

ఈ ప్లాన్‌లో 10GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఆ తర్వాత డేటా వేగం 64kbpsకి తగ్గుతుంది.

Image Source: Twitter

తక్కువ సమయంలో మీకు కావాల్సిన పనులు పూర్తి చేయడానికి ఈ డేటా తక్కువ ఖర్చులో ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: Twitter

మీకు తక్షణమే డేటా అవసరమైనప్పుడు, మీ ప్లాన్ లిమిట్ ముగిసినప్పుడు, ఈ ప్యాక్ వినియోగదారులకు హెల్ప్ అవుతుంది

Image Source: Twitter

ఈ ప్యాక్‌తో కేవలం ఇంటర్నెట్ డేటా మాత్రమే లభిస్తుంది. వాయిస్ కాల్, మెసేజింగ్ వంటివి ఉండవు.

Image Source: Twitter

మీరు ఈ డేటా వోచర్ ను మీ నంబర్లో ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్నప్పుడే ఉపయోగించవచ్చు.

Image Source: Twitter

ఈ ఆఫర్ ను మీరు జియో వెబ్సైట్, మై జియో యాప్ రెండింటి ద్వారా పొందవచ్చు.

Image Source: Twitter

ఎయిర్టెల్ కూడా జియో లాగా రూ. 11కే 10GB డేటా, 1 గంటల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్ అందిస్తుంది. వేగం, నెట్‌వర్క్ కీలకంగా మారనున్నాయి.

Image Source: Twitter