Chennai Rains 2024: చెన్నై వర్షాలతో సూపర్ స్టార్‌కూ కష్టాలు - రజనీకాంత్ ఇంట్లోకి వరద నీరు - వీడియో
Poes Garden House : చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. పోయెస్ గార్డెన్స్ లోని రజనీకాంత్ నివాసంలోకీ నీళ్లు వచ్చాయి.
Chennai Rajinikanth Poes Garden House Floods Up : తమిళనాడులోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో వర్షాల కాలంగా నగరం మొత్తం ఎక్కడ చూసినా నీరు కనిపిస్తోంది. అత్యంత పోష్ ఏరియాగా చెప్పుకునే పోయెస్ గార్డెన్‌లో కూడా నీళ్లు నిలబడిపోతున్నాయి. రజనీకాంత్ ఇంట్లోకి నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#JUSTIN | சென்னை போயஸ் கார்டனில் உள்ள ரஜினி இல்லத்தை சூழ்ந்த மழை நீர்#Rajinikanth #PoesGarden #Chennai #Rain #weatherupdates #ThanthiTV pic.twitter.com/cvjXGzTZkm
— Thanthi TV (@ThanthiTV) October 15, 2024
పోయెస్ గార్డెన్‌లోనే నివాసం ఉండే కస్తూరీ కూడా తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేశారు.
Poes garden.
— Kasturi (@KasthuriShankar) December 5, 2023
Pic1: yesterday
Pic2 : now.
Pic3 : My home with indoor pool 😭
1 km away, CIT colony. *NO* water . Any guesses why?
வடிஞ்சிச்சி விடிஞ்சிச்சின்னு வந்தீங்க, ... பிஞ்சிச்சி. அம்புடுதேன்.
PR exercise of this govt stinks more than the stagnant water. #ChennaiFloods pic.twitter.com/TCO8Lny3OI
చెన్నై నగరాన్ని రెండు రోజుల నుంచి వర్షం వదిలి పెట్టడం లేదు. చెన్నైలో ఏకంగా 10 సెం.మీ కంటే ఎక్కవ వర్షపాతం నమోదు అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించారు. మెట్రో పనుల కారణంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో మురుగు నూీరు అంతా రోడ్లపై పారుతోంది. ఉత్తర చెన్నైలోని అత్యధిక ప్రాంతాలు మంగళవారం నుంచి ఇంకా నీటిలో మునిగి ఉన్నాయి.
Trying to stay calm through this #ChennaiFloods, but genuinely wondering - what have the governments been doing since 2015?
— Yogesh R (@TheYogeshR) October 15, 2024
Every year we hear about 90% of Stormwater Drain works completed, yet the reality sucks.
We need real solutions, not empty numbers. @mkstalin @Udhaystalin pic.twitter.com/0T4PSoFwct
భారీ వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని రద్దు చేయగా..మరికొన్నింటిని వాయిదా వేశారు.చెన్నైలు సెంట్రల్ నుంచి బయలుదేరాల్సిన ఐదు రైళ్లు రద్దు చేశారు. సత్యభామ యూనివర్శిటీ మునిగిపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు.
#Chennai streets submerged in water again 🌧️ While citizens struggle, The govt's response continues to be slow and marred by corruption. Unplanned urbanization & ignored flood prevention measures are drowning this city#ChennaiRains #ChennaiFloods #chennairain2024 #Chennai_Rain pic.twitter.com/NEWBGtKtLm
— Dr Vivek Pandey (@Vivekpandey21) October 16, 2024
అల్పపీడనం తీరం చేరుకోవడంతో చెన్నై నగరానికి హై అలర్ట్ ప్రకటించారు. భారీ వర్ష సూచన కారణంగా ప్రైవేట్ ఐటీ కంపెనీలు అక్టోంబర్ 18 వరకు ఇంటి నుంచి పనిచేయాలని ఉద్యోగులకు సూచించాలని సీఎం ఎంకే స్టాలిన్ ఐటీ కంపెనీలకు పిలుపునిచ్చారు.