అన్వేషించండి

శామ్‌సంగ్ మొబైల్ యూజర్స్‌కి కేంద్రం షాక్,హ్యాక్‌ అయ్యే ప్రమాదముందని అలెర్ట్ వార్నింగ్స్

High-Risk Alert: శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌లకు కేంద్ర ప్రభుత్వం అలెర్ట్‌ వార్నింగ్‌ జారీ చేసింది.

High-Risk Alert for Samsung Mobiles: 

శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌లకు అలెర్ట్..

శామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఫోన్‌ యూజర్స్‌కి అలెర్ట్ వార్నింగ్స్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. Indian Computer Emergency Response Team కి చెందిన సెక్యూరిటీ అడ్వైజరీ ఈ అలెర్ట్‌ ఇచ్చింది. లక్షలాది శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌ల సెక్యూరిటీకి భంగం వాటిల్లే ప్రమాదముందని అప్రమత్తం చేసింది. కొత్త మోడల్స్‌తో పాటు పాత మోడల్స్‌కి కూడా ఈ వార్నింగ్ ఇచ్చింది. డిసెంబర్ 13నే ఈ  అలెర్ట్ జారీ చేసింది కేంద్రం. ఈ సెక్యూరిటీ అలెర్ట్‌ని హైరిస్క్‌గా కేటగిరీ చేసింది. యూజర్స్ అందరూ వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. శామ్‌సంగ్‌ మొబైల్స్‌లో vulnerabilities ఎక్కువగా ఉన్నాయని, వాటిని అలాగే వదిలేస్తే సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని ఎవరైనా చాలా సులువుగా సైబర్ దాడికి పాల్పడే ప్రమాదముందని వివరించింది. సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా మొబైల్స్‌లో స్పెషల్ కోడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసి పూర్తిగా అధీనంలోకి తీసుకునే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం...శామ్‌సంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ 11,12,13,14 వర్షన్స్‌ మొబైల్స్‌కి ఈ సమస్య ఉందని వెల్లడించింది. ఒకవేళ సైబర్ దాడి జరిగితే..అటాకర్స్ ఫోన్ సీక్రెట్‌ కోడ్‌ని సులువుగా యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ ఫైల్స్‌నీ యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. ముఖ్యమైన సమాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీ మొబైల్ మీ చేతిలో ఓ బొమ్మగా మారిపోతుంది. ఎక్కడి నుంచే అటాకర్స్ కంట్రోల్ చేస్తుంటారు. పూర్తిగా వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. అందుకే...వీలైనంత త్వరగా సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేసుకోవాలని తేల్చిచెబుతోంది ప్రభుత్వం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
Daggupati Venkateswara Prasad On War 2: ఎన్టీఆర్‌ను తిట్టలేదు... ఆ కాల్ నాది కాదు - టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రియాక్షన్
ఎన్టీఆర్‌ను తిట్టలేదు... ఆ కాల్ నాది కాదు - టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రియాక్షన్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ తుపాన్ - సూపర్ స్టార్ పోస్టుకు పవర్ స్టార్ రియాక్షన్
పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ తుపాన్ - సూపర్ స్టార్ పోస్టుకు పవర్ స్టార్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Pakistan Man Illegal Affair in Hyderabad | హైదరాబాద్ లో లవ్ జిహాద్ కేసు | ABP Desam
Why not Pulivendula Slogan Win | కుప్పంను కొడదామనుకున్నారు..పులివెందులే పోయింది | ABP Desam
Tollywood Workers Strike | ఆ ఒక్క మెసేజ్ తో సమ్మె విరమించడానికి మేం సిద్దంగా ఉన్నాం | ABP Desam
CM Chandrababu RTC Bus Journey | స్త్రీశక్తి పథకాన్ని పంద్రాగస్టు కానుకగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు | ABP Desam
Jr NTR Hrithik Roshan War 2 Movie Video Review | వార్ 2 సినిమాకు ప్రేక్షకులు సలామ్ అంటారా.? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
అంత అహంకారం పనికిరాదు, దేశ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్
KTR News: కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
కేటీఆర్‌ను కదిలించిన ఓ చెల్లెలి ఆహ్వానం.. అండగా ఉంటానని ఓ అన్నగా భరోసా
Daggupati Venkateswara Prasad On War 2: ఎన్టీఆర్‌ను తిట్టలేదు... ఆ కాల్ నాది కాదు - టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రియాక్షన్
ఎన్టీఆర్‌ను తిట్టలేదు... ఆ కాల్ నాది కాదు - టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రియాక్షన్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ తుపాన్ - సూపర్ స్టార్ పోస్టుకు పవర్ స్టార్ రియాక్షన్
పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ తుపాన్ - సూపర్ స్టార్ పోస్టుకు పవర్ స్టార్ రియాక్షన్
Nara Lokesh: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన నారా లోకేష్
పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన నారా లోకేష్
MLA Daggubati Vs NTR Fans: వార్ 2 వార్! నాలుగు గోడల మధ్య కాదు బహిరంగంగా చెప్పండి క్షమాపణలు - NTR ఫ్యాన్స్ డిమాండ్!
వార్ 2 వార్: నాలుగు గోడల మధ్య కాదు బహిరంగంగా చెప్పండి క్షమాపణలు - NTR ఫ్యాన్స్ డిమాండ్!
Jupally Krishna Rao: ముంపు ప్రాంతాలపై దృష్టిసారించాలి, అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు మంత్రి జూప‌ల్లి ఆదేశం
ముంపు ప్రాంతాలపై దృష్టిసారించాలి, అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు మంత్రి జూప‌ల్లి ఆదేశం
No Free Bus for women: ఏపీలో అక్కడ ఉచిత బస్సు అమలు కావడం లేదు.. సర్కార్‌కు మహిళల రిక్వెస్ట్
ఏపీలో అక్కడ ఉచిత బస్సు అమలు కావడం లేదు.. సర్కార్‌కు మహిళల రిక్వెస్ట్
Embed widget