అన్వేషించండి
Advertisement
Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'
కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందించారు.
భారత వైమానిక దళ గ్రూప్ కమాండర్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు వీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వం.
Delhi: Wing Commander (now Group Captain) Abhinandan Varthaman being accorded the Vir Chakra by President Ram Nath Kovind, for shooting down a Pakistani F-16 fighter aircraft during aerial combat on February 27, 2019. pic.twitter.com/vvbpAYuaJX
— ANI (@ANI) November 22, 2021
For shooting down a Pakistani F-16 fighter aircraft aerial combat on February 27, 2019 Wing Commander (now Group Captain) Abhinandan Varthaman to be awarded the Vir Chakra today by President Ram Nath Kovind in an investiture ceremony. pic.twitter.com/aO4NGdffzf
— ANI (@ANI) November 22, 2021
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేడు అభినందన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. 2019, ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడి దాయాదుల ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చారు.
మరిన్ని..
దివంగత నాయబ్ సుబేదార్ సోంబీర్‌కు శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వం. A++ కేటగిరీ ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ ఆపరేషన్‌లో హతమార్చినందుకు ఈ అవార్డును ప్రకటించారు.
ఈస్ట్రన్ ఆర్మీ కేడర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్), ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, దక్షిణ నేవీ కమాండర్ వైస్ అడ్మిరల్ అనిల్ చావ్లాలకు పరమ విశిష్ట సేవ మెడల్‌ను ప్రదానం చేశారు. ఈస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ దిలీప్ పట్నాయక్‌కు అతి విశిష్ట సేవా మెడల్ బహుకరించారు.
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 249 మంది మృతి
Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion