అన్వేషించండి

Epilepsy: షాకింగ్... హైబీపీ వల్ల మూర్చ వచ్చే రిస్క్, చెబుతున్న కొత్త అధ్యయనం

హైబీపీ ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎప్పుడైనా మూర్ఛ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం.

అధికరక్తపోటు ఒక్కసారి వచ్చిందా... జీవితాంతం వేధిస్తుంది. ఉప్పు తక్కువగా తినాలి, చక్కెర పదార్థాలు కూడా తగ్గించాలి. లేకుంటే జతగా డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కొత్త అధ్యయనం హైబీపీ ఉన్నవాళ్లకి మరో షాకింగ్ వార్తను మోసుకొచ్చింది. దీనివల్ల ఎప్పుడైనా మూర్ఛ వ్యాధి ఎటాక్ అయ్యే అవకాశం రెండున్నర రెట్లు ఎక్కువని తేల్చింది. ‘ఎపిలెప్సియా’ అనే అమెరికన్ జర్నల్ లో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. దాదాపు 2,986 మంది అమెరికన్లపై ఈ పరిశోధన సాగింది. 

ఇందుకోసం హైబీపీతో బాధపడుతున్న యాభై ఎనిమిదేళ్ల వయసున్న వారిపై ఈ అధ్యయనం సాగింది. మొత్తం 2,986 మందిని 19 ఏళ్ల పాటూ గమనించారు. వారిలో 55 మందిలో మూర్ఛ లక్షణాలు కనిపించాయి. దీన్ని బట్టి హైబీపీ ఉన్నవారికి ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ అధ్యయనాన్ని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించారు.  అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన మరియా స్టెఫనిడౌ వివరించారు. 

‘ఈ అధ్యయనం కేవలం రోగాల మధ్య అనుబంధాన్ని మాత్రమే చెబుతుంది. కారణాన్ని చెప్పదు. కారణాలు తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనం అవసరం’ అని విరిస్తున్నారు పరిశోధకులు. అంటే హైబీపీ వల్ల మూర్ఛ వస్తుందని మాత్రమే ఈ అధ్యయనం తేల్చింది. కానీ హైబీపీ ఉన్న వాళ్లకి మూర్ఛ ఎందుకు వస్తుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Read Also: గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు, నిద్రపోకూడదా? ఈ నమ్మకాల గురించి సైన్స్ ఏం చెబుతోంది?

టాప్ హెడ్ లైన్స్

Hair Oils for Men : మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Soaked Figs Benefits : ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు
ఉదయాన్నే 2 నానబెట్టిన అంజీర్ తింటే.. మలబద్ధకం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Embed widget