అన్వేషించండి

Bihar elections: బీహార్‌లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేది ఆర్జేడీనే- 143 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ !

RJD candidates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు పూర్తికి దగ్గరపడ్డాక అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

Bihar elections RJD releases list of 143 candidates:    బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025 కోసం రాష్ట్రీయ జనతా దళ్ సోమవారం 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ను వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేస్తున్నారు.  ఈ జాబితా ఇండియా బ్లాక్ లో ఆర్‌జేడీకి కేటాయించిన  143 సీట్లకు సంబంధించినది. ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగబోతున్నాయి, ఫలితాలు 14న ప్రకటించనున్నారు.  
 
ఆర్‌జేడీ జాబితాలో 24 మంది మహిళలు, యువకులు, కొత్తవారు ఉన్నారు.  తేజస్వి యాదవ్ రఘోపూర్‌లో పోటీ చేయనున్నారు. ఆ స్థానం లాలూ కుటుంబానికి కంచుకోటగా ఉంది.  ఈ జాబితాను పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కలసి సిద్ధం చేశారు.   కాంగ్రెస్‌కు 61 సీట్లు, సీపీఐ(ఎమ్ఎల్)కు 20 సీట్లు కేటాయించారు.   ముకేష్ సహాని యొక్క వికాస్‌హీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కు మిగిలినవి కేటాయిస్తారు.  అయితే, సీటు పంపిణీ అధికారికంగా పూర్తి కాలేదు, దీంతో ఆర్‌జేడీ, కాంగ్రెస్లు మూడు సీట్లలో  పోటీపోతున్నారు. ఈ స్థానాల్లో పొత్తు కుదరడం లేదు.   

బీహార్‌లో 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్‌డీఏ పార్టీల్లో  బీజేపీ, జేడీయూలు సీట్లు పంచుకున్నాయి.  బీజేపీకి 101 సీట్లు, జేడీయూకు 102 సీట్లు కేటాయించబడ్డాయి. ఎల్‌జేపీ (రామ్ విలాస్)కు 29, హమ్‌కు 6, ఆర్‌ఎల్‌ఎంకు 6 సీట్లు కేటాయించారు.   ఇటీవల కాంగ్రెస్ 48 అభ్యర్థుల జాబితా, ఏఐఎంఐఎం 25 అభ్యర్థులు జాబితా విడుదల చేశాయి.   

నామినేషన్లు  ప్రారంభం కావడంతో చాలా మంది ఆయారాం గయారాంలు తయారువుతున్నారు. ఓ పార్టీ బీఫాం ఇచ్చినా మరో పార్టీ కి మద్దతు ప్రకటిస్తున్నారు. 

 #WATCH बिहार चुनाव 2025 | मुंगेर की तारापुर विधानसभा सीट से VIP उम्मीदवार सकलदेव बिंद ने आज उपमुख्यमंत्री सम्राट चौधरी को अपना समर्थन दिया और भाजपा में शामिल हो गए।

బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోలేదు.  ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. 

                            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Womens World Cup 2025 Final: ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
Advertisement

వీడియోలు

India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Womens World Cup 2025 Final: ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
Operation Safed Sagar Web Series : సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
Aus Huge Score VS Ind In 3rd T20: డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
Embed widget