సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోతున్న చంద్రబాబు

Published by: Raja Sekhar Allu

బీసెంట్ రోడ్ లో చిరువ్యాపారులను కలిసి సమస్యలు తెలుసుకున్న సీఎం

Published by: Raja Sekhar Allu

సీఎం రేంజ్ సెక్యూరిటీ, హంగామా లేకుండా చంద్రబాబు పర్యటనలు

Published by: Raja Sekhar Allu

ప్రజల సమస్యలు తెలుసుకంటూ.. వారితో సెల్ఫీలు దిగుతూ కామన్ మ్యాన్ సీఎం ఇమేజ్

Published by: Raja Sekhar Allu

గతంతో పోలిస్తే స్పష్టమైన మార్పు - ఏ కార్యక్రమానికి వెళ్లినా ప్రజల్ని కలిసే ప్రయత్నం

Published by: Raja Sekhar Allu

తీరిక లేని షెడ్యూల్స్ ఉన్నా.. ప్రజలకోసం సమయం కేటాయిస్తున్నసీఎం

Published by: Raja Sekhar Allu

మీలో ఒకడిని అనే నమ్మకం కలిగించేలా మాటలు, సమస్యలు విని పరిష్కరిస్తామని భరోసా

Published by: Raja Sekhar Allu

అన్ని వర్గాలతోనూ సన్నిహితంగా మెలిగేలా ప్రయత్నం

Published by: Raja Sekhar Allu

చంద్రబాబువి పబ్లిసిటీ స్టంట్స్ అని విపక్షాల విమర్శలు

Published by: Raja Sekhar Allu

ప్రజల్లోకి వెళ్తే పబ్లిసిటీ స్టంట్స్...వెళ్లకపోతే వెళ్లలేదంటారు.. అందుకే పట్టించుకోని చంద్రబాబు

Published by: Raja Sekhar Allu