అనంతపురం సూపర్ హిట్ సభలో చంద్రబాబు, పవన్ మరోసారి ఒకే వేదికపై కనిపించారు.



ఎలాంటి ఎన్నికలు లేకపోయినా పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ సభకు తరలి వచ్చారు.



టీడీపీ నేతలు చంద్రబాబుకు పలు రకాల జ్ఞాపికలు బహుకరించారు.



జనసేనాని సభలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.



కార్యకర్తలను ఉత్సాహపరిచేలా చంద్రబాబు ప్రసంగం సాగింది.



జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని చందర్బాబు సవాల్ చేసినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన



తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సభా నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.



చంద్రబాబుకు ప్రత్యేకమైన మెమెంటో ఇచ్చిన జేసీ అస్మిత్ రెడ్డి



సభకు ముందు చంద్రబాబు, పవన్, మాధవ్ సూపర్ సిక్స్ జెండాలతో వేదికపై నడిచారు.



సూపర్ సిక్స్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం సభను నిర్వహించింది.



కూటమి ఐక్యతను అనంతపురం సభ మరోసారి నిరూపించింది.