యువ సీఎంగా ఎప్పుడూ ప్రజల్లోనే ఉండేవారు చంద్రబాబు



చంద్రబాబు మొదటి సారి సీఎంగా ఉన్నప్పుడు బిల్ క్లింటన్‌ను హైదరాబాద్ రప్పించడం ఓ చరిత్ర



ఢిల్లీలో సంకీర్ణ శకం నడుస్తున్నప్పుడు చక్రం చంద్రబాబు చేతుల్లోనే ఉండేది !



వినూత్నమైన కార్యక్రమాలతో రాష్ట్రం ఎప్పుడూ సందడిగానే ఉండేది !



కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న విమర్శలను.. కూడు పెడతాయని నిరూపించేలా చేశారు చంద్రబాబు



పాలనలో రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీఎం చంద్రబాబు



రాజకీయ వ్యూహాల్లోనూ చంద్రబాబును మించిన వారు లేరు !



గోపీచంద్‌కు మొదటి నుంచి ప్రోత్సాహం - బ్యాడ్మింటన్ అకాడెమీ పెట్టే అవకాశం



ప్రజలకు కష్టాలు వస్తే.. సమయం, సందర్భం చూసుకోకుండా వెళ్లిపోతారు చంద్రబాబు



సినీ ఇండస్ట్రీతోనూ చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండేవి !