ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ హీరో క్యారెక్టర్ కు స్ఫూర్తి చంద్రబాబు



1995 లో సీఎం ఇంటి నుంచి అడుగుపెట్టారంటే రాష్ట్రంతా అలర్ట్



ప్రమాణ స్వీకారం రోజు నుంచే పాలనలో సమూల మార్పులు



ఆకస్మిక తనిఖీలు చేసి తప్పులు చేసిన అధికారులకు అక్కడిక్కడే పనిష్మెంట్



సచివాలయంలోని మంత్రుల శాఖలను కూడా తనిఖీ చేయడం చంద్రబాబు ప్రత్యేకత



ప్రపంచ నాయకులు ఎవరు వచ్చినా హైదరాబాద్‌కు ఆహ్వానించేేవారు చంద్రబాబు



జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర - రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో చంద్రబాబు సూచనలు కీలకం



ప్రజలకు తెలిసిన రాజకీయం మార్చేసిన చంద్రబాబు - వరుస విజయాలు



ప్రస్తుత ప్రధాని మోదీ అప్పట్లో గుజరాత్ సీఎం - చంద్రబాబుతో మంచి స్నేహం



రాష్ట్రం పట్ల పిల్లలకూ అవగాహన పెంచేలా అనేక కార్యక్రమాలు