1995, సెప్టెంబర్ ఒకటిన తొలి సారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు



యువ ముఖ్యమంత్రిగా పరిపాలనలో తనదైన ముద్ర, ఐటీకి ప్రాధాన్యం



ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లిన వినూత్న కార్యక్రమాలతో నిరంతర పర్యటనలు



ఆటలను ప్రోత్సహించడంలోనూ చంద్రబాబు ప్రత్యేక విధానాలు



దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర



దేశానికి ఏ ముఖ్య నాయకుడు వచ్చినా హైదరాబాద్‌లో పర్యటించేలా చేయడం చంద్రబాబు ప్రత్యేకత



అంతర్జాతీయ నాయకుల దృష్టి హైదరాబాద్ మీద పడేలా చేసిన పాలనా విధానాలు



హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత దశ తిరిగిన హైదరాబాద్



రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసే లీడర్



శ్రమదానం వంటి కార్యక్రమాలతో ప్రజల్ని, విద్యార్థుల్నీ భాగస్వామ్యం చేసే కార్యక్రమాలు