భారతదేశంలో అత్యధిక పింఛన్ ఇస్తున్న టాప్ 5 రాష్ట్రాలివే

ఏపీ ప్రభుత్వం వృద్ధులకు రూ.4000 పింఛన్ అందిస్తోంది. దేశంలోనే అత్యధిక వృద్ధ్యాప్య పెన్షన్ ఇది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఇస్తున్నారు

తెలంగాణలో కేసీఆర్ హయాంలో రూ.2,016కు వృద్ధ్యాప్య పింఛన్ పెంచగా.. ప్రస్తుతం అంతే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోంది.

Image Source: PTI

కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం రూ.1,600 వృద్ధాప్య పింఛన్ అందిస్తుంది.

Image Source: X

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్ రూ.1200 అందిస్తుంది.

Image Source: X

మధ్యప్రదేశ్‌లో బీజేపీ మోహన్ యాదవ్ ప్రభుత్వం వయసు మళ్లిన పెద్దలకు రూ.1,000 పెన్షన్ ప్రతినెలా ఇస్తుంది

Image Source: ANI

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ.1,000 Old Age Pension ఇచ్చి వృద్ధులకు ఆసరాగా నిలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రతినెలా రూ.1000 పింఛన్ అందిస్తుంది

ఒడిశాలో మోహన్ చరన్ మాఝీ ప్రభుత్వం వృద్ధులకు ప్రతినెలా రూ.700 పింఛన్ ఇచ్చి ఆసరాగా నిలుస్తోంది