ఓ వైపు బీచ్ - మరో వైపు కృష్ణా తీరం - ఉమ్మడి గుంటూరు ప్రత్యేకం బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ - విదేశీ బీచ్‌లకు తగ్గని అందాలు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మరింత అందమైన ప్రకృతి ఆహ్లాదకర వాతావరణం వాటర్ ఫాల్స్ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడంతో అడ్వంచరస్‌గా కూడా ఉంటుంది ! నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో ఎత్తిపోతల జలపాతము సూర్యలంక బీచ్ సమీపంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులో ప్రైవేటు రిసార్టులు వారాంతాల్లో సూర్యలంక టూర్ సౌకర్యం కల్పిస్తున్న ఏపీ టూరిజం సూర్యోదయం, సూర్యస్తమయాలను సూర్యలంక బీచ్‌లో ఆస్వాదించాలనుకునేవారికి ప్రత్యేకమైన ప్రదేశం. గుంటూరు జిల్లా వాసులు కానీ బయట వారు కానీ బీచ్‌కు వెళ్లాంటే సూర్యలంక.. నది ఒడ్డున సేదతీరాలంటే కృష్ణానది వైపు వస్తే సరిపోతుంది.