ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు జమ.. కులాల వారీగా లెక్కలివే

Published by: Shankar Dukanam

ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు

ఆటో, క్యాబ్ డ్రైవర్ ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేసింది ఏపీ ప్రభుత్వం

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఏపీలో 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధి చేకూరింది

ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం రూ.436 కోట్లు జమ చేసిందన్నారు

1,61,760 మంది బీసీలకు రూ.242,64,00,000.. 70,578 మంది ఎస్సీలకు రూ.105,86,70,000.. 25,694 మంది కాపులకు రూ.38,54,10,000 లబ్ధి

13,410 మంది ఎస్టీలకు రూ.20,11,50,000.. 7,023 మంది రెడ్డిలకు రూ.10,53,45,000, 4,190 మంది ఈబీసీలకు రూ.6,28,50,000 లబ్ధి

3,968 మంది మైనారిటీలకు రూ.5,95,20,000.. 2,607 మంది కమ్మ వారికి రూ. 3,91,05,000 లబ్ధి

520 మంది క్షత్రియులకు రూ.78,00,000.. 363 మంది బ్రాహ్మణులకు రూ.54,45,000.. 121 మంది ఆర్య వైశ్యులకు రూ.18,15,000 లబ్ధి

మొత్తం 2,90,234 (2.9 లక్షలు) మంది ఆటోడ్రైవర్లకు రూ.4,35,35,10,000 (435 కోట్ల 35 లక్షల రూపాయలు)