Nitish Kumar On Prashant Kishor: 'ఆయనకు కుర్రతనం ఇంకా పోలేదు'- పీకేకు సీఎం నితీశ్ కుమార్ కౌంటర్
Nitish Kumar On Prashant Kishor: బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై ఫైర్ అయ్యారు.
Nitish Kumar On Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తనపై చేసిన ఆరోపణలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. భాజపాకు నితీశ్ కుమార్ ఇంకా టచ్‌లో ఉన్నారనే పీకే చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
#WATCH | "...He speaks for his own publicity & can speak whatever he wants, we don't care. He's young. There was a time when I respected him...those whom I respected had disrespected me: Bihar CM Nitish Kumar on Prashant Kishor's remark that he's in touch with BJP pic.twitter.com/ZPdmQUDSkr
— ANI (@ANI) October 21, 2022
పీకే
సీఎం నితీశ్‌కుమార్ త్వరలో మళ్లీ భాజపా పంచన చేరుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల విమర్శలు చేశారు. ఊపిరి ఉన్నంత వరకు భాజపాతో కలవనని నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బిహార్‌లోని పశ్చిమచంపారన్ జిల్లాలో పాదయాత్రలో మద్దతుదారులను ఉద్దేశిస్తూ పీకే ప్రసంగించారు.
#WATCH | As far as I know, Nitish Kumar is surely with Mahagathbandhan but hasn't closed his channels with BJP, biggest proof is that RS Dy Chairman-JDU MP Harivansh neither resigned from his post nor party asked him to do so: P Kishor
— ANI (@ANI) October 20, 2022
(Source: Self-made video by Kishor to ANI) pic.twitter.com/DmMVMZvU84
Also Read: Arunachal Pradesh Chopper Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్!