![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Owaisi Rejects Z Security: నాకు చావంటే భయం లేదు.. Z కేటగిరీ భద్రత అవసరం లేదు: ఓవైసీ
తనకు కేటాయించిన Z కేటగిరీ భద్రతను అసదుద్దీన్ ఓవైసీ తిరస్కరించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదన్నారు.
![Owaisi Rejects Z Security: నాకు చావంటే భయం లేదు.. Z కేటగిరీ భద్రత అవసరం లేదు: ఓవైసీ Asaduddin Owaisi Rejects Z Security Urges Govt to End Radicalization Owaisi Rejects Z Security: నాకు చావంటే భయం లేదు.. Z కేటగిరీ భద్రత అవసరం లేదు: ఓవైసీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/04/0c90b1736988ad37b32c272be814cf1b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన Z కేటగిరీ భద్రతను ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తిరస్కరించారు. తనకు ఎలాంటి భద్రతా అవసరంలేదని ఇలాంటి దాడులకు పాల్పడుతోన్న వారిని కఠినంగా శిక్షించాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు.
I don't fear death. I don't want Z category security, I reject it; make me an 'A' category citizen. I'll not remain silent. Please do justice...charge them (shooters) with UAPA...appeal govt to end hate, radicalization: AIMIM MP Asaduddin Owaisi over attack on his vehicle in UP pic.twitter.com/mYRBeot37u
— ANI (@ANI) February 4, 2022
అసదుద్దీన్ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.
Also Read: UP Election 2022: రాజకీయాల్లోకి 'పుష్ప' ఫీవర్.. 'శ్రీవల్లి' పాటను రీమేక్ చేసిన కాంగ్రెస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)