News
News
X

Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్‌ విడుదలపై మంత్రి ఆసక్తికర ట్వీట్.. 'పిక్చర్ అబీ బాకీ హై మేరా దోస్త్'!

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన కాసేపటికే ఓ ట్వీట్ చేశారు.

FOLLOW US: 

ముంబయి డ్రగ్స్ కేసులో మొదటి నుంచి సంచలన ఆరోపణలు చేస్తేన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయిన కాసేపటికే 'పిక్చర్ అబీ బాకీ హై మేరే దోస్త్' అని ట్వీట్ చేశారు. అయితే ఇది ఆర్యన్ ఖాన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా లేక ఎన్‌సీబీ సీనియర్ అధికారి సమీర్ వాంఖడేను ఉద్దేశించినవా తెలియాలి.

ఆర్యన్‌కు బెయిల్..

అయితే డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధామేచాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

వాంఖడే పిటిషన్ రద్దు..

మరోవైపు ముంబయి డ్రగ్స్​ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఎన్​సీబీ జోనల్​ అధికారి సమీర్​ వాంఖడే. తనకు అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.

" సమీర్​ వాంఖడేపై నాలుగు భిన్న ఫిర్యాదులు అందాయి. ఏసీపీ స్థాయి అధికారి చేపట్టిన ఈ దర్యాప్తు ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తే 72 గంటల ముందే నోటీసులు ఇస్తారు. అరెస్ట్​ చేయటానికి 3 రోజుల ముందే నోటీసులు ఇస్తారు.                                         "
- మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది

అరెస్ట్‌కు ముందే నోటీసులు ఇస్తామని మహారాష్ట్ర సర్కార్ చెప్పడంతో ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Also Read: T20 WC Ind vs Pak: యోగీ మార్క్‌ ట్రీట్‌మెంట్‌..! పాక్‌ విజయానికి వేడుకలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు

Also Read: PK : రాహుల్‌కు వ్యతిరేకంగా.. బీజేపీకి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ !

Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Also Read: Cruise Chip Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసు అప్‌డేట్.. కీలక సాక్షి గోసవీ అరెస్ట్

Also Read: Air Pollution Reduces Sperm Count: వాయు కాలుష్యం వల్ల ఆ కౌంట్ తగ్గిపోతుందట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Oct 2021 06:53 PM (IST) Tags: aryan khan Mumbai Rave Party Case Cruise Ship Case munmun Dhamecha Nawab Malik Rave Party Case NCB Drugs case Arbaz Seth Merchant Drugs On Cruise Ship

సంబంధిత కథనాలు

JK Encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు- నలుగురు ఉగ్రవాదులు హతం

JK Encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు- నలుగురు ఉగ్రవాదులు హతం

Breaking News Telugu Live Updates: కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్, ఒకరు మృతి

Breaking News Telugu Live Updates: కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్, ఒకరు మృతి

దొరల దసరా పండుగ చూశారా? పత్రిని పొలాల్లో ఎందుకు వేస్తారు?

దొరల దసరా పండుగ చూశారా? పత్రిని పొలాల్లో ఎందుకు వేస్తారు?

KCR National Party Live Updates: భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్, సాయంత్రం 4 గం.కు కేసీఆర్ ప్రెస్ మీట్

KCR National Party Live Updates: భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్, సాయంత్రం 4 గం.కు కేసీఆర్ ప్రెస్ మీట్

KCR Flexis: హైదరాబాద్‌లో కేసీఆర్ ఫ్లెక్సీల హడావుడి, ‘దేశ్ కీ నేత’ అంటూ కటౌట్లు

KCR Flexis: హైదరాబాద్‌లో కేసీఆర్ ఫ్లెక్సీల హడావుడి, ‘దేశ్ కీ నేత’ అంటూ కటౌట్లు

టాప్ స్టోరీస్

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

కేసీఆర్‌ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన ఏంటీ?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

బీఆర్‌ఎస్‌ ప్రకటనకు ముందే సంచలనం- విలీనానికి సిద్ధంగా ఉన్న లోకల్ పార్టీలు

బీఆర్‌ఎస్‌ ప్రకటనకు ముందే సంచలనం- విలీనానికి సిద్ధంగా ఉన్న లోకల్ పార్టీలు