అన్వేషించండి
Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో పేలుడు- ఐదుగురు మృతి
Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు.
![Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో పేలుడు- ఐదుగురు మృతి Afghanistan Explosion Kills 5, Security Forces Reached The Spot Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో పేలుడు- ఐదుగురు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/e351e29cab87fb804d804699224da8561669887286274555_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు
Source : Getty
Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
ఇదీ జరిగింది
మజర్- షరీఫ్ నగరంలో ఈ బాంబు పేలుడు జరిగింది. ఆయిల్ కంపెనీకి చెందిన కార్మికులతో వెళ్తున్న వాహనంపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ మేరకు బాల్క్ ఉత్తర ప్రావిన్స్‌కు చెందిన పోలీస్ అధికారి మహమ్మద్ ఆసిఫ్ వాజెరి తెలిపారు.
#BREAKING: At least 5 killed in blast in northern #Afghanistan - police https://t.co/OSrjw6rrSw pic.twitter.com/Oiunz5nzQt
— Arab News (@arabnews) December 6, 2022
" ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హైరటన్ ఆయిల్ కంపెనీకి చెందిన బస్సు బాంబు పేలుడుకు గురైంది. ఈ ఘటనలో ఐదు మంది కార్మికులు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. "
- పోలీస్ అధికారి
Also Read: Bharat Jodo Yatra: BJP కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion