అన్వేషించండి

Removal unwanted hair : షేవింగ్ చేస్తే రోమాలు మందంగా పెరుగుతాయా? మహిళలు, ఇది మీ కోసమే!

Removal unwanted hair : అవాంఛిత షేవ్ చేయడం మంచిది కాదని, చర్మం బిరుసుగా మారుతుందని చాలా మంది మహిళలు భావిస్తూ ఉంటారు. మరి ఇందులో నిజమెంత?

Removal  unwanted hair : అవాంఛిత రోమాల తొలగింపు కోసం షేవ్ చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా, బిరుసుగా మారుతాయని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. అండర్ ఆర్మ్స్, చేతులు, కాళ్లపై అవాంఛిత రోమాలను క్లీన్ చేయడానికి రేజర్లను ఉపయోగించకూడదని చాలా మంది సలహా ఇస్తూ ఉండటారు. అలా ఎందుకు చెబుతారు? అసలు అది సరైన విధానమేనా?

షేవింగ్ తో వెంట్రుకలు మందం అవుతాయా?

షేవింగ్ లేదా రేజర్ ఉపయోగించడం వల్ల వెంట్రుకలు బిరుసుగా మారుతాయి అనేది  కేవలం అపోహ మాత్రమే. అవాంఛిత రోమాలను రేజర్‌తో తొలగించినప్పుడు, ఆ రోమాలు రూట్ తో సహా తొలగిపోవు. దాని మూలం అలాగే చర్మంలో ఉంటుంది. నిజానికి షేవింగ్ అనేది అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి అత్యంత చౌకైన, సులభమైన, నొప్పిలేని మార్గం. అయితే, షేవ్ చేయడం సురక్షితమేనా? చర్మం నల్లగా మారుతుందా? తిరిగి రోమాలు మందంగా పెరుగుతాయా? వంటి ఆందోళనలు మహిళల్లో కలగడం సహజమే. అయితే వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

షేవ్ చేసినప్పుడు తిరిగి రోమాలు పెరగడంతో చర్మంపై భాగం గరుకుగా మారినట్లు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. రేజర్‌ను పదే పదే ఉపయోగించినప్పుడు, వెంటుక మధ్య భాగం మాత్రమే మనం కత్తిరిస్తాం. ఈ కారణంగా రేజర్ ఉపయోగిస్తే మన చర్మం మందంగా మారింది అని భావిస్తుంటాం. 

షేవ్ చేయకుండా జుట్టు పెరిగిన తర్వాత వ్యాక్స్ వాడినప్పుడు కూడా మీ జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. అందువల్ల, షేవింగ్ లేదా రేజర్ ఉపయోగించడం వల్ల రొమాలు ఒత్తుగా పెరుగుతాయి అనేది అపోహ మాత్రమే. అలాగే షేవింగ్ వల్ల రోమాలు వేగంగా పెరుగుతాయని అపోహ మాత్రమే.

షేవింగ్ వల్ల సమస్యలు:

అవాంఛిత రోమాలను తొలగించడానికి షేవింగ్ లేదా రేజర్‌ని ఉపయోగించినప్పుడు, ఒకటి లేదా రెండు రోజుల తర్వాత మీరు చర్మంలో కరుకుదనం, దురద సమస్యను ఎదుర్కోవచ్చు. ఈ సమస్యను నియంత్రించడానికి చర్మంపై మాయిశ్చరైజర్ ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు, ఆ ప్రాంతాన్ని ఆవ నూనె, కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి లేదా పడుకునే ముందు బాడీ లోషన్ రాయండి. ఇలా చేయడం వల్ల చర్మం త్వరగా నయమై జుట్టు మృదువుగా ఉంటుంది.

ఆల్కహాల్ ఉన్న ఉత్పత్తులను షేవింగ్ తర్వాత చర్మంపై రాయకూడదని గుర్తుంచుకోండి. ఫంగస్ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తగ్గించడానికి రేజర్‌ను శుభ్రమైన, పొడి ప్రదేశంలో ఉంచండి. నిజానికి షేవింగ్ చేయడం వల్ల మీ చర్మం నల్లగా మారదు. వ్యాక్సింగ్ లేదా కెమికల్ ఉత్పత్తులను ఉపయోగించడంతో పోలిస్తే మీ శరీరంలోని అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి షేవింగ్ ఒక సురక్షితమైన మార్గం అని చెప్పవచ్చు.

Also Read : ఈ సింపుల్ జపనీస్​ ట్రిక్స్​తో బరువు ఈజీగా తగ్గిపోవచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Black Patches on Neck : మెడపై నల్ల మచ్చలు కనిపిస్తే జాగ్రత్త, మురికి అని లైట్ తీసుకోకండి.. డయాబెటిస్ కావొచ్చు
మెడపై నల్ల మచ్చలు కనిపిస్తే జాగ్రత్త, మురికి అని లైట్ తీసుకోకండి.. డయాబెటిస్ కావొచ్చు
Induction vs Infrared Stove : ఇండక్షన్, ఇన్ఫ్రారెడ్‌ స్టవ్‌ మధ్య తేడా ఏంటీ? రెండింటిలో ఏది ఉత్తమమైందో ఎలా తెలుసుకోవాలి ? పూర్తి గైడ్‌ ఇదే!
ఇండక్షన్, ఇన్ఫ్రారెడ్‌ స్టవ్‌ మధ్య తేడా ఏంటీ? రెండింటిలో ఏది ఉత్తమమైందో ఎలా తెలుసుకోవాలి ? పూర్తి గైడ్‌ ఇదే!
Kidney Warning Sign : ఉదయం కళ్లు, ముఖం ఉబ్బిపోతున్నాయా? కిడ్నీ సమస్యకు సంకేతం కావొచ్చు.. లైట్ తీసుకోకండి
ఉదయం కళ్లు, ముఖం ఉబ్బిపోతున్నాయా? కిడ్నీ సమస్యకు సంకేతం కావొచ్చు.. లైట్ తీసుకోకండి
Navratri Fasting : నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Embed widget