అన్వేషించండి

Friday Fashion : చలికాలంలో స్టైలిష్‌గా కనిపించాలా? ఈ వింటర్ ఫ్యాషన్ టిప్స్ అబ్బాయిల కోసమే

Winter Fashion Tips : స్టైల్, సౌకర్యం, లుక్​ని మెయింటైన్ చేస్తూ డ్రెస్​లు వేసుకోవడం కష్టమే. అయితే వింటర్​లో ఇవన్నీ ఫాలో అవుతూ అబ్బాయిలు ఎలాంటి డ్రెస్​లు వేసుకుంటే బెస్టో ఇప్పుడు చూసేద్దాం.

Winter Fashion for Men : ఈ మధ్యకాలంలో ఆడవారిలోనే కాదు మగవారిలోనూ ఫ్యాషన్ సెన్స్ పెరిగింది. రొటీన్ లుక్స్​కి భిన్నంగా ఉండాలనుకుంటున్నారు. కొత్త కొత్త కలర్స్, కొత్త డిజైన్స్ ట్రై చేస్తున్నారు. కంఫర్ట్​బుల్​గా, స్టైలిష్​గా ఉండే డ్రెస్​లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వింటర్​లో ఎలాంటి డ్రెస్​లు వేసుకోవాలి? ఎలాంటివి వేసుకుంటే స్టైలిష్​గా, కంఫర్ట్​బుల్​గా ఉంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.

గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. సమ్మర్​లో వేసుకోగలిగే దుస్తులు వింటర్​లో వేసుకోలేము. కానీ కొత్తగా ట్రై చేయాలనుకుంటే.. కొన్ని అంశాలు మైండ్​లో పెట్టుకోవాలి. చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే డ్రెస్​లు ఎంచుకోవాలి. అలాగే అవి మీకు స్టైల్​ని ఇచ్చేవిగా ఉండాలి. అలాంటి లుక్​ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

లేయర్ చేయండి

చలికాలంలో లేయరింగ్ మంచి లుక్​తో పాటు కంఫర్ట్ ఇస్తుంది. లేయరింగ్ అంటే అనేక దుస్తులు ఒకేసారి ధరించడం కాదు. లేయర్ చేయడం కూడా ఒక ఆర్టే. దీనిలో తప్పు చేస్తే స్టైల్ చెడిపోతుంది. కరెక్ట్ చేస్తే క్లాసీ లుక్ వస్తుంది. తేలికపాటి ఉన్ని టీ షర్ట్​లు, దానిపైన ఏదైనా కోట్, షర్ట్ వేసుకుంటే.. చూసేందుకు హెవీగా కాకుండా.. లైట్​గా ఉంటుంది. కానీ మంచిగా ఆకర్షిస్తుంది. మీరు లేయరింగ్ కరెక్ట్​గా చేస్తే.. చలికాలంలో కూడా స్టైలిష్​గా, సౌకర్యవంతంగా ఉండగలుగుతారు.

అల్లికల డ్రెస్​లు

రిచ్, అల్లికలు కలిగిన డ్రెస్​లు ఉపయోగించడానికి శీతాకాలం అనువైనది. గోధుమ, ఆలివ్, నేవీ వంటి వెచ్చని షేడ్స్‌లో పెద్ద షర్ట్స్, స్వెట్ షర్ట్స్ వేసుకోవచ్చు. లేదా షర్ట్​ వేసి.. దానిపైన స్లీవ్​ లెస్ లేదా స్లీవ్స్​తో కూడిన స్వెటర్ వేసుకోవచ్చు. కాలర్స్ బయటకి పెడితే లుక్ చాలా బాగుంటుంది. ఆఫీస్​కి వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.  

సౌకర్యవంతమైనవి

చలికాలంలో అయనా బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు పనిలో ఉన్నా లేదా సాయంత్రం బయటకు వెళ్లినా, చలి ఎక్కువైనా మీకు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండేవి వేసుకోవాలి. అప్పుడే మీరు కాన్ఫిడెంట్​గా ఉంటారు.

మరిన్ని ఫ్యాషన్ టిప్స్

కేవలం డ్రెస్​లు మాత్రమే కాదు.. టోపీలు, హ్యాండ్ గ్లౌవ్స్​లు, స్కార్ఫ్​లు వంటివి కూడా మీ లుక్​ని పెంచుతాయి. అయితే మీరు వేటిమీద ఎలాంటివి వేసుకుంటున్నారన్నదే మెయిన్. అలాగే ఎప్పుడు డ్రెస్​లు తీసుకున్నా.. అధిక-నాణ్యత ఉండేవి ఎంచుకుమంటే ఎక్కువకాలం మన్నికతో ఉంటాయి. కాబట్టి ఫ్యాషన్​తో పాటు.. మంచి, శాశ్వతమైన వాటిపై ఖర్చు చేయడం అనేది మంచి ఎంపిక అవుతుంది. పురుషుల కోసం వింటర్ స్పెషల్ డ్రెస్​లు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో మీకు నచ్చేవి.. మీ రంగుకు తగ్గ డ్రెస్​లు ఎంచుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Embed widget