Kissing In Wedding: ఆగలేకపోతున్నారా? పెళ్లి పీటలపై ముద్దులతో మైమరిచిన వధువరులు.. ‘A’ సర్టిఫికెట్ పక్కా!

వామ్మో.. వీరి పెళ్లి వీడియోను సెన్సార్ కట్‌కు పంపిస్తే ‘A’ సర్టిఫికెట్ ఇస్తారేమో. ఫస్ట్ నైట్ వరకు ఆగలేకపోతున్నారో ఏంటో!!

FOLLOW US: 

కొన్ని సాంప్రదాయాల్లో వధువరులు ఒకరినొకరు లిప్ లాక్ చేసుకుని పరస్పర అంగీరాన్ని తెలుపుతారు. అయితే, హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్లిల్లో అలాంటివి ఉండవు. అయితే, కాలంతోపాటు వస్తున్న మార్పుల వల్లో లేదా.. పరిస్థితుల ప్రభావమో తెలీదుగానీ.. ఈ మధ్య పెళ్లి మండపాల్లో కూడా వధువరులు ముద్దులు పెట్టేసుకుంటున్నారు. ఈ ఘటనలు సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్నాయి. 

హిందూ సాంప్రదాయంలో జరుగుతున్న ఓ పెళ్లిలో పంతులకు వధువరులు ముద్దు పెట్టుకుంటే చూడాలని అనుకున్నాడో ఏమో.. ఆ పనివారితో చేయించాడు. చిన్నగా ముద్దు పెట్టుకోండమ్మా.. అని అలా వధువరులకు చెప్పాడో లేదో.. వాళ్లు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఎగబడి మరీ అదరాలను అందుకున్నారు. వారు అక్కడితో ఆగితే పర్వాలేదు. పరిసరాలను మరిచిపోయి మరీ ముద్దు పెట్టుకున్నారు. చూస్తే.. అక్కడే అన్నీ కానిచ్చేస్తారా అన్నట్లుగా వారు ముద్దుల్లో మునిగితేలారు. వారిని చూసి అతిథులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ పెళ్లిలో ఉన్న పిల్లలు సైతం.. ఇదేంటీ వీళ్లు ఇలా ఇంగ్లీష్ ముద్దులు పెట్టేసుకుంటున్నారని ఆశ్చర్యపోయారు. చూట్టూ వారి కుటుంబం సభ్యులు, కెమేరాలు ఉన్నాయనే సంగతి కూడా వారు మరిచిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజనులు ఫన్నీ కామెంట్లతో పిచ్చెక్కిస్తున్నారు. వీరు పెళ్లిలోనే ఇలా రెచ్చిపోయారంటే.. తొలిరాత్రి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అంటున్నారు. ‘‘ఆ పెళ్లి కొడుకు చాలా దాహంతో ఉన్నాడు కాబోలు. ఆమె పెదాలను జుర్రుకుంటున్నాడు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ వీడియోను ఇక్కడ చూసేయండి.. మరి.

View this post on Instagram
 
A post shared by Niranjan Mahapatra (@official_viralclips)

కొద్ది రోజుల కిందట కూడా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టింది. పెళ్లి తర్వాత వధువరులు ఓ పూజలో కూర్చున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడే వరుడి తండ్రి పంతులతో ఓ మాట చెప్పమన్నాడు. అది విని పంతులకు కూడా మైండ్ బ్లాకైంది. ఎందుకంటే.. వధువరులను ముద్దు పెట్టుకోవాలని చెప్పండని ఆయన పంతులుకు చెప్పాడు. దీంతో ఆయన మొహపడ్డాడు. కానీ, సిగ్గుపడుతూనే ముద్దు పెట్టుకోండని వధువరులకు చెప్పాడు. ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నాం అన్నట్లుగా వధువరులు అందరి ముందే లిప్ లాక్ చేసుకున్నారు. అయితే, పై వీడియోలో ఉన్న జంట కంటే.. వీరు పర్వాలేదు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

View this post on Instagram
 
A post shared by Shutterdown (@shutterdownphotography)

Read also: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. ఆపండ్రా మీ అరాచకం!

Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bride Groom Kiss Kissing In Wedding వధువరుల ముద్దు Bride Groom Kissing Bride Groom Kissing Video

సంబంధిత కథనాలు

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Faluda: ఇంట్లోనే టేస్టీ ఫలూదా, చేయడం చాలా సింపుల్

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

Viral news: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడాయన, ఇతడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది

టాప్ స్టోరీస్

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

Mysterious metal balls raining : గుజరాత్‌లో స్కైలాబ్ తరహా ఘటనలు - ఆకాశం నుంచి ఊడిపడుతున్న శకలాలు !

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్డేట్ వస్తుందా?

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !