అన్వేషించండి

Bhujangasana Benefits : రోజులో ఒక్కసారైనా ఈ ఆసనం చేయండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి..

మీకు జిమ్​కి వెళ్లై టైమ్ లేకపోతే కనీసం ఇంట్లో ఉంటూనే ఈ స్ట్రెచ్ చేయండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

Bhujangasana Benefits : సూర్యనమస్కారాలు రోజూ చేస్తే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా దానిలో ఒక్కో ఆసనం.. వివిధ బెనిఫిట్స్ ఇస్తుంది. అయితే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భుజంగాసనం గురించి. బ్యాక్ బెండింగ్ ఆసనాన్ని మీరు రోజులో ఎప్పుడైనా సాధన చేయవచ్చు. పైగా చాలా సులభంగా ఈ ఆసనం వేయొచ్చు. ఇది కేవలం శారీరక ప్రయోజనాలు మాత్రమే కాదు.. మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా అందిస్తుంది. 

భుజంగ అంటే సర్పం. ఆసనం అంటే భంగిమ. ఈ ఆసనం పాము పడగ విప్పినట్టు ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. అందుకే దీనిని కొందరు కోబ్రా పోజ్ అని కూడా అంటారు. అయితే ఈ ఆసనాన్ని ఎలా చేయాలో? చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఎవరు ఈ ఆసనానికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆసనం వేసే విధానం..

ఈ ఆసనం చేయడం చాలా సులభం. ముందుగా నేలపై బోర్లా పడుకుని.. మీ ముఖం క్రిందకి ఉంచి మీ అరచేతులను, భుజాల పక్కన ఉంచండి. ఇప్పుడు మీ కాళ్లను సాగదీస్తూ.. నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇప్పుడు మీ శరీరాన్ని భుజాల సాయంతో పైకి ఎత్తండి. మీ కాళ్లు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోండి. ఈ భంగిమను 30 సెకన్లు పాటు చేసి.. ఆపై విశ్రాంతి తీసుకోండి. ఇలా రోజుకు రెండు మూడు నిమిషాలు.. మీ సామర్థ్యం, సమయాన్ని బట్టి చేస్తూ ఉండొచ్చు. 

భుజంగాసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆసనం మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మీ కండరాలను మరింత సరళంగా చేస్తుంది. ముఖ్యంగా మీ ఛాతీ, చేతులు, భుజాలు, మెడకు మంచి ఆకృతిని అందిస్తుంది. ఉదరంపై పడే ప్రెజర్.. పొట్టను తగ్గించడంలో సహాయం చేస్తుంది. మెరుగైన జీర్ణవ్యవస్థను అందిస్తుంది. మీ శ్వాసకోశ వ్యవస్థకు చాలా మంచిది. మెరుగైన రక్త ప్రసరణతో పాటు.. మూత్రపిండ వ్యవస్థ మీ సొంతమవుతుంది. 

అంతేకాకుండా వెన్నెముకను బలోపేతం చేస్తుంది. పొట్ట తగ్గాలి అనుకునేవారు కచ్చితంగా ఈ ఆసనం ప్రయత్నించి మంచి ఫలితాలు పొందవచ్చు. హృదయ సమస్యలను దూరం చేస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే కచ్చితంగా దీనిని ట్రై చేయండి మెరుగైన మానసిక స్థితి మీ సొంతమవుతుంది. ఉబ్బసం వంటి సమస్యలున్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

Also Read : పండుగ సమయంలో ఈ ఫేషియల్స్ మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తాయి

ఎవరు చేయకూడదంటే.. 

ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆసనాన్ని కొందరు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఈ ఆసనానికి దూరంగా ఉంటే మంచిది. పొత్తికడుపు, వెన్నుకి శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, మెడ సమస్యలున్నవారు ఈ ఆసనం వేసే ముందు వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా ఈ ఆసనం వేసే వారు ఎవరైనా స్ట్రెచ్ చేసే సమయంలో పోజ్ సరిగ్గా రావట్లేదని శరీరాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయకండి. రోజూ దీనిని ప్రాక్టీస్ చేస్తే మీ పోజ్ మెరుగవుతుంది.

Also Read : హెల్తీ, టేస్టీ సగ్గుబియ్యం వడలు.. క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget