అన్వేషించండి

One Night Stand : వన్​ నైట్ స్టాండ్ కావాలనుకుంటే.. కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Relations : వన్​ నైట్ స్టాండ్ అనేది ఇప్పుడో కల్చర్​లా మారిపోయింది. జస్ట్ ఫర్​ ఫన్ అంటూ వీటివైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటివి ఫాలో అయ్యేవాళ్లు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

One Night Stand Relationship : రిలేషన్స్​లో కొత్త ట్రెండ్స్, ఫన్ అనే పేరుతో యువత వన్​ నైట్​ స్టాండ్​ ఫాలో అవుతున్నారు. ఓ వ్యక్తితో సీరియస్ రిలేషన్ వద్దు కానీ.. కాస్త చనువుగా సమయం తీసుకుని వన్​ నైట్ స్టాండ్​ వరకు ఓకే అనుకుంటున్నారు. లేదంటే ఓ అబ్బాయి నచ్చినా అమ్మాయి నచ్చినా డైరక్ట్​గా వెళ్లి తమకు ఈ ఫీల్​ ఉందని.. అడిగేస్తున్నారు. ఆ తర్వాత ఎవరికి వారే.. యమునా తీరే. అయితే ఈ వన్​ నైట్ స్టాండ్​ని ఫాలో అయ్యేవారు కచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. లేకుంటే ప్రాణాంతక సమస్యలు తప్పవు. అవేంటంటే.. 

సేఫ్టీ ముఖ్యం.. 

బౌండరీలు : అమ్మాయి అయినా అబ్బాయి అయినా.. ముందు సేఫ్టీ చూసుకోవాలి. అలాగే కొన్ని బౌండరీలు కూడా పెట్టుకోవాలి. దీనివల్ల తర్వాత సమయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏ విషయాల్లో కంఫర్ట్​ కాదో వారికి చెప్పి.. వారు ఏ విషయంలో ఇబ్బంది పడతారో తెలుసుకుంటే ఇబ్బంది ఉండదు. 

ప్రొటెక్షన్ : ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఒకవేళ మీరు మత్తులో ఉన్నా సరే ప్రొటెక్షన్ కచ్చితంగా ఉపయోగించాలి. ఇది లైంగికపరమైన సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడే అవసరం రాకుండా, STI, STD సమస్యలు, హెచ్​ఐవీ, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా కాపాడుతుంది. అసురక్షితంగా పాల్గొంటే 30 శాతం హెచ్​ఐవీ సోకే అవకాశముందని పరిశోధనలు చెప్తున్నాయి. 

పబ్లిక్ ప్లేస్ : మీరు ఏ వ్యక్తినైనా ఆన్​లైన్​లో కలిసి వన్​ నైట్​ స్టాండ్​ కోసం ఇన్వైట్ చేయాలనుకుంటే ముందుగా వారిని పబ్లిక్ ప్లేస్​లో కలవండి. అలాగే మీరు వారితో ఉన్నా కూడా నిర్మానుష్య ప్రాంతాలకు కాకుండా సేఫ్టీగా ఉండే పబ్లిక్ ప్లేస్​లను ఎంచుకుంటే మంచిది. 

కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్

మీరు ఇలాంటి క్యాజువల్ సెక్స్ లేదా వన్​ నైట్ స్టాండ్​లో పాల్గొంటే కచ్చితంగా మీరు రెగ్యులర్​గా గైనకాలజిస్ట్​ను కలవాలి. వారు మీకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. అలాగే లైంగిక సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సిన్ల గురించి మీకు అలెర్ట్ ఇస్తారు. అలాగే పోస్ట్ ఎక్స్​పోజర్ ప్రొఫిలాక్సిస్​ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది HIV బారిన పడకుండా కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే HPV వ్యాక్సిన్​ కూడా లైంగిక ఆరోగ్యానికి మంచిది. 

అలాగే ఈ వన్​ నైట్ స్టాండ్​లోకి వెళ్లేముందు అవతలి వ్యక్తి పర్మిషన్​ కచ్చితంగా తీసుకోవాలి. వారి ఫీలింగ్స్, ఎథిక్స్ గురించి తెలుసుకోవాలి. ఇతరుల బౌండరీలను గౌరవించాలి. అలాగే మీరు మీ ఫీలింగ్​ గురించి.. అంటే వన్​ నైట్ స్టాండ్ గురించి మీ పార్టనర్​కి కచ్చితంగా చెప్పాలి. దీనివల్ల వారు మీపై ఎలాంటి ఫీలింగ్స్ బిల్డ్ చేసుకోరు. 

Also Read : యాపిల్స్​తో ఆ సామర్థ్యం పెరుగుతుందట.. ఫస్ట్​ నైట్ గదిలో పండ్లు పెట్టేది అందుకేనా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget