అన్వేషించండి

Masturbation In Office: ఆఫీసులోనే ‘స్వయంతృప్తి’ పొందండి, ఉద్యోగులకు ఆ సంస్థ బంపర్ ఆఫర్, 30 నిమిషాలు బ్రేక్ కూడా!

ఆఫీసులో లంచ్, స్నాక్స్, టీ బ్రేక్స్ సాధారణమే. కానీ ఆ సంస్థలో మాత్రం అదనంగా 30 నిమిషాలు ‘స్వయంతృప్తి’ పొందేందుకు కూడా బ్రేక్ ఇస్తున్నారు. ఆ అనుభవం కోసం ప్రత్యేకంగా VR పాడ్స్ కూడా ఆర్డర్ ఇచ్చింది.

Masturbation Breaks In Offce | ఉద్యోగులు ఎంత హ్యాపీగా ఉంటే.. ‘అవుట్ పుట్’ అంత బాగుంటుందని కొన్ని కంపెనీలు నమ్ముతాయి. అందుకే, సదుపాయాల్లో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమవంతు ప్రయత్నం చేస్తుంటాయి. పార్టీలు, ఆటపాటలతో ఉద్యోగులను ఉత్సాహంగా ఉంచాలని అనుకుంటాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి.. ‘‘ఎందుకు పనిచేస్తున్నాం రా బాబు’’ అని అనుకొలే చేస్తుంటాయి. కనీసం టాయిలెట్ బ్రేక్ తీసుకున్నా తప్పుగా భావిస్తాయి. ఇలాంటి సంస్థలు గురించి మనకు ఇప్పటికే అవగాహన ఉంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సంస్థలో ఉద్యోగుల కోసం యాజమాన్యం ఏం చేస్తుందో తెలిస్తే మీరు తప్పకుండా ముక్కున వేలు వేసుకుంటారు.

అన్ని సంస్థల్లో లంచ్ బ్రేక్, టీ బ్రేక్ లేదా స్నాక్స్ బ్రేక్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ, ‘స్ట్రిప్‌చాట్’ అనే సంస్థ మాత్రం ఏకంగా తమ ఉద్యోగులకు స్వయంతృప్తి (హస్తప్రయోగం) కోసం బ్రేక్‌లు ఇస్తోంది. అంతేకాదు, వారి కోసం అడల్డ్ వీడియోలను ప్రదర్శించే VR పాడ్స్(Pods) కూడా అందుబాటులోకి తెస్తోంది. ఛీ.. ఎందుకు అలా చేస్తున్నారనేగా మీ సందేహం. ఎందుకంటే, ‘స్ట్రీప్‌చాట్’ అనేది ఓ అడల్ట్ కంటెంట్ సంస్థ. కేవలం పెద్దల కోసమే పనిచేసే సంస్థ. సోషల్ మీడియా ద్వారా అడల్ట్ లైవ్ వీడియోలను టెలికాస్ట్ చేస్తుంది. ఇందులో సుమారు 200 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

Also Read: రణరంగంలో రొమాన్స్, ఉక్రెయిన్ మహిళలకు రష్యా జవాన్లు వింత రిక్వెస్టులు, ఇదిగో ఇలా..

అందుకే ఈ బ్రేక్: ఏ సంస్థలోనైనా పని ఒత్తిడి సాధారణమే. కానీ, ఈ సంస్థలో మాత్రం వేరే రకమైన ఒత్తిడి ఉంటుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు డ్యూటీలో భాగంగా పలు అడల్ట్ వీడియోలు, ఫొటోలు చూడాల్సి వస్తుంది. దీనివల్ల ఒత్తిడి కంటే ఎక్కువగా.. ఉద్వేగానికి గురవ్వుతారు. వారికి కోరికలు పుడతాయి. అది పని మీద ప్రభావం చూపుతుంది. అందుకే, ఆ సంస్థకు ఈ ఆలోచన వచ్చిందట. ఉద్యోగులు తమ ఉద్వేగాన్ని మనసులోనే ఉంచేసుకోకుండా ‘స్వయంతృప్తి’తో బయట పెట్టేస్తే.. ఒత్తిడి లేకుండా పనిచేస్తారనేది వారి ఐడియా. అందుకే వారికి రోజులో 30 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నారు. మరీ బహిరంగంగా అలాంటి పనులు చేయకుండా ఉండేందుకు ప్రత్యేకమైన పాడ్స్ తయారు చేస్తున్నారు. ఉద్యోగులు అందులో కూర్చొని అడల్ట్ వీడియోలు చూస్తే ఆ ‘పని’ పూర్తి చేసుకుని రావచ్చు. ఆ సమయంలో వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు లూబ్రికెంట్స్, టిష్యూలు కూడా ఆ పాడ్‌లో ఏర్పాటు చేస్తారు. నిజంగా ఇది చాలా చిత్రమైన జాబ్ కదూ. 

Also Read: ఏ వయస్సులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే మంచిది? ఆ వయస్సులో ఆసక్తి ఎందుకు తగ్గుతుంది?

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget