అన్వేషించండి

BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...

నెలల పిల్లలకు అమ్మ పాలే ఆహారం. తల్లి పాలు సరిగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో.

ఏడాదిలోపు పిల్లలకు తల్లి పాలు చాలా అవసరం. ఇక ఆరునెలలలోపు పిల్లలకైతే తల్లి పాలు మాత్రమే ఆహారం. కాబట్టి బాలింతలకు పాలు పుష్కలంగా పడితేనే బిడ్డల పొట్ట నిండేది. కానీ కొంత మంది తల్లులకు పాలు సరిగా పడవు. బిడ్డలకు సరిపడక... పోత పాలు పోయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు రోజూ తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. చిన్న చిన్న చిట్కాల ద్వారా పాలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చు. 

1. మునక్కాయల కూర, మునక్కాయల రసం వంటివి చేసుకుని తింటుండాలి. అలాగే మునక్కాయలను బాగా శుభ్రం చేసి పైన పొట్టు తీసేయాలి. మిగతా భాగాలను మిక్సీలో వేసి, నీళ్లు పోసి రసం తయారుచేయాలి. వాటిని వడకట్టి ఓ అరకప్పు తాగితే చాలా మంచిది. రోజుకోసారి తాగితే పాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 
2. సోంపు గింజలు కూడా పాల  ఉత్పత్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. సోంపు గింజలను నీళ్లలో మరిగించి, అనంతరం వడకట్టాలి. ఆ నీటిని తరచూ తాగుతూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. 
3. మెంతుల్లో కూడా పాల ఉత్పత్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి.టీస్పూను మెంతులను నీటిలో మరిగించి వడకట్టి అర గ్లాసు నీటిని తేనే కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే మంచిది. ఆగకుండా పాల గ్రంధులు ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. మెంతుల్లో ఫైటో ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది పాల ఉత్పత్తిని పెంచుతుంది. 
4. దాల్చిన చెక్కతో టీ తయారు చేసుకుని తాగినా మంచి జరుగుతుంది. లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్లలో కలుపుకుని తాగినా, లేదా పాలలో కలుపుకుని తాగినా మంచిదే. 
5. వెల్లుల్లి రెబ్బల్లోను పాల ఉత్పత్తిని పెంచే లక్షణాలు అధికం. కాబట్టి వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవాలి. నేరుగా తినలేమనుకునే వారు, కూరల్లో ఎక్కువగా వేసుకుని తింటే మంచిది. పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. 
6. రోజుకో గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులను తింటే చాలా మేలు. బాదం పప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పాలు తాగినా మంచిదే. 
7. మటన్ కూరలో కూడా లాక్టోజెనిక్ లక్షణాలు అధికం. రోజూ మటన్ కూర తినడం వల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. 
8. పాలిచ్చే తల్లులు రోజూ ఆవు లేదా గేదె పాలు తాగిన మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ పొట్టతో మాత్రం ఉండకూడదు. ఏదో ఒకటి ప్రతి రెండు మూడు గంటలకోసారి తింటూనే ఉండాలి. 

Also read: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది

Also read: భార్య మీద ప్రేమతో మోపెడ్ కొన్న బిచ్చగాడు, ఇప్పుడిద్దరూ మోపెడ్ పై తిరుగుతూ భిక్షాటన చేస్తారట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Embed widget