అన్వేషించండి

2026 Holiday Calendar : 2026లో 50కు పైగా సెలవు రోజులు? లాంగ్ వీకెండ్స్ & పండుగల పూర్తి లిస్ట్ ఇదే

Smart Leave Planning in 2026 : కొత్తసంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు వచ్చాయి? ఇండియాలో పండుగల సెలవులు ఎప్పుడు? ట్రిప్​కి వెళ్లేందుకు, రెస్ట్ తీసుకునేందుకు అనువైన సమయం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Long Weekends and Holidays in 2026 : ఉద్యోగులు, స్టూడెంట్స్ కామన్​గా కోరుకునేవి సెలవులు. పిల్లలు గేమ్స్ ఆడుకుందామని, పెద్దలు రెస్ట్ తీసుకుందామని లేదా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దామని చూస్తారు. లేదా ట్రిప్స్​కి వెళ్లాలనుకుంటారు. అలాంటివారికి లాంగ్ వీకెండ్స్ అనువైనవి. అయితే 2026లో అలాంటి లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు వచ్చాయో.. పండుగలు, జాతీయ సెలవులు వంటివి ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు చూసేద్దాం. వాటిలో మీకు అనువైన సమయం బట్టి ట్రిప్స్ లేదా ఇతర ప్లాన్స్ వేసుకోవచ్చు. 2026లో లాంగ్ వీకెండ్ నుంచి సెలవులతో సహా నెలలవారీగా అన్ని ఇక్కడ ఉన్నాయి. 

జనవరి 2026

జనవరి 1-4

  • జనవరి 1 (గురువారం): నూతన సంవత్సరం
  • జనవరి 2 (శుక్రవారం): సెలవు తీసుకుంటే..
  • జనవరి 3-4 (శనివారం-ఆదివారం): వారాంతం
    (Image Source: ABPLIVE AI)
    (Image Source: ABPLIVE AI)

జనవరి 23-26

  • జనవరి 23 (శుక్రవారం): వసంత పంచమి
  • జనవరి 24-25 (శనివారం-ఆదివారం): వారాంతం
  • జనవరి 26 (సోమవారం): రిపబ్లిక్ డే

ఫిబ్రవరి 2026

  • ఫిబ్రవరి 15: మహాశివరాత్రి
  • ఫిబ్రవరి 28 (శనివారం): హోలీ బ్రేక్ తీసుకోగలిగే వీకెండ్

మార్చి 2026

మార్చి 1-3

(Image Source: ABPLIVE AI)

(Image Source: ABPLIVE AI)

  • మార్చి 1: ఆదివారం
  • మార్చి 2 (సోమవారం): సెలవు తీసుకోండి
  • మార్చి 3 (మంగళవారం): హోలీ

మార్చి 20-22

  • మార్చి 20 (శుక్రవారం): ఈద్-అల్-ఫితర్
  • మార్చి 21-22 (శనివారం-ఆదివారం): వారాంతం

మార్చి 26-31

  • మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి
  • మార్చి 27 (శుక్రవారం): సెలవు తీసుకోండి
  • మార్చి 28-29 (శనివారం-ఆదివారం): వారాంతం
  • మార్చి 30 (సోమవారం): సెలవు తీసుకోండి
  • మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి

ఏప్రిల్ 2026

ఏప్రిల్ 3–5

  • ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే
  • ఏప్రిల్ 4-5 (శనివారం-ఆదివారం): వారాంతం

మే 2026

మే 1–3

  • మే 1 (శుక్రవారం): బుద్ధ పూర్ణిమ
  • మే 2-3 (శనివారం-ఆదివారం): వారాంతం

జూన్ 2026

జూన్ 26–29

(Image Source: ABPLIVE AI)

(Image Source: ABPLIVE AI)

 

జూన్ 26 (శుక్రవారం): మొహర్రం

జూన్ 27-28 (శనివారం-ఆదివారం): వారాంతం

జూన్ 29 (సోమవారం): సెలవు తీసుకోండి

జూలై 2026

జూలై 16–19

  • జూలై 16 (గురువారం): రథయాత్ర
  • జూలై 17 (శుక్రవారం): సెలవు తీసుకోండి
  • జూలై 18–19 (శనివారం–ఆదివారం): వారాంతం

ఆగస్టు 2026

ఆగస్టు 25-30

(Image Source: ABPLIVE AI)

(Image Source: ABPLIVE AI)

  • ఆగస్టు 25 (మంగళవారం): మిలాద్-ఉన్-నబీ
  • ఆగస్టు 26 (బుధవారం): ఓనం
  • ఆగస్టు 27 (గురువారం): సెలవు తీసుకోండి
  • ఆగస్టు 28 (శుక్రవారం): రాఖీ పౌర్ణమి
  • ఆగస్టు 29–30 (శనివారం–ఆదివారం): వారాంతం

సెప్టెంబర్ 2026

సెప్టెంబర్ 4-6

  • సెప్టెంబర్ 4 (శుక్రవారం): జన్మాష్టమి
  • సెప్టెంబర్ 5–6 (శనివారం–ఆదివారం): వారాంతం

సెప్టెంబర్ 12–14

  • సెప్టెంబర్ 12–13 (శనివారం–ఆదివారం): వారాంతం
  • సెప్టెంబర్ 14 (సోమవారం): వినాయక చవితి

అక్టోబర్ 2026

అక్టోబర్ 2–4

  • అక్టోబర్ 2 (శుక్రవారం): గాంధీ జయంతి
  • అక్టోబర్ 3–4 (శనివారం–ఆదివారం): వారాంతం

అక్టోబర్ 17–20

  • అక్టోబర్ 17–18 (శనివారం–ఆదివారం): వారాంతం
  • అక్టోబర్ 19 (సోమవారం): సెలవు తీసుకోండి
  • అక్టోబర్ 20 (మంగళవారం): దసరా

నవంబర్ 2026

నవంబర్ 2-4

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)
  • నవంబర్ 8 (ఆదివారం): దీపావళి
  • నవంబర్ 9 (సోమవారం): గోవర్ధన్ పూజ
  • నవంబర్ 10 (మంగళవారం): సెలవు తీసుకోండి
  • నవంబర్ 11 (బుధవారం): భాయ్ దూజ్

నవంబర్ 21–24

  • నవంబర్ 21–22 (శనివారం–ఆదివారం): వారాంతం
  • నవంబర్ 23 (సోమవారం): సెలవు తీసుకోండి
  • నవంబర్ 24 (మంగళవారం): గురునానక్ జయంతి

డిసెంబర్ 2026

డిసెంబర్ 25–27

(Image Source: ABPLIVE AI)

(Image Source: ABPLIVE AI)

  • డిసెంబర్ 25 (శుక్రవారం): క్రిస్మస్
  • డిసెంబర్ 26–27 (శనివారం–ఆదివారం): వారాంతం

కొన్ని సెలవు దినాలను తెలివిగా ఉపయోగించుకుంటే.. 2026లో మీకు 50+ రోజుల పాటు సెలవులు లభించే అవకాశం ఉంది. ఇది ఇటీవలి సంవత్సరాలలో ప్రయాణానికి అత్యంత అనుకూలమైన క్యాలెండర్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ముందుగానే సెలవులు తెలిశాయి కాబట్టి వాటికి అనువుగా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటే తక్కువ ఖర్చులో అన్ని దొరుకుతాయి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget