అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Covid Vaccine: షాకింగ్, కరోనా వ్యాక్సిన్ల వల్ల లుకేమియా వచ్చే అవకాశం? చెబుతున్న చైనా ఆరోగ్య సంస్థ

కరోనా వ్యాక్సిన్లపై ఎప్పటికప్పుడు కొత్త అపోహలు, సందేహాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడేందుకు వచ్చింది కోవిడ్ వ్యాక్సిన్లపై ఎప్పటినుంచో రకరకాల సందేహాలు వస్తున్నాయి. మొన్నటి వరకు అవి కొన్ని నెలల పాటే సమర్థవంతంగా పనిచేస్తాయని, బూస్టర్ డోస్ అవసరమని, కొన్ని రకాల వ్యాక్సిన్లు వేసుకున్నా వ్యర్థమని... ఇలా ఎన్నో రకాలా వార్తలు హల్ చల్ చేశాయి. కానీ వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కావాలనుకున్నవారు బూస్టర్ డోస్‌లు వేయించుకున్నారు. అయితే ఇప్పుడు మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.కాకపోతే ఇది చైనా ప్రజలకే బాగా కలవరపెట్టేది. చైనీయులు తయారుచేసిన స్థానిక కరోనా వ్యాక్సిన్ల వల్ల కొంతమంది లుకేమియా బారిన పడ్డారని, భవిష్యత్తులో ఆ వ్యాక్సిన్లు క్యాన్సర్  కారకాలుగా మారుతాయని వార్తలు వచ్చాయి. చైనాలోని స్థానిక హెల్త్ కమిషన్ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని బయటపడింది. ఇప్పుడు చైనా కోవిడ్ వ్యాక్సిన్ పై కొత్త భయాలు మొదలయ్యాయి. చైనాలోని లోకల్ మీడియా ఈ విషయం గురించి పదేపదే చర్చిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

అంతర్గత నివేదికలో...
చైనా జాతీయ హెల్త్ కమిషన్ ఇచ్చిన ఓ అంతర్గత నివేదికలో ఈ భయంకరమైన నిజాలు పొందపరిచినట్టు చైనీస్ లోకల్ మీడియా ప్రచురించింది.అంతేకాదు కోవిడ్ వ్యాక్సిన్ (చైనాకు సంబంధించినది) వేయించుకున్నాక లుకేమియా బారిన పడిన వారిపై పరిశోధనలు కూడా చేస్తున్నట్టు తెలిపింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైనాలోని 18 ప్రావిన్సులలో ఈ నివేదిక కాపీలను పంచి పెట్టమని కూడా ఆరోగ్య సంస్థ చెప్పినట్టు అక్కడ ప్రచారంలో ఉంది. హెబెయ్, లియోనింగ్, సిచువాన్, షాంక్సీ... ఇలా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ నివేదిక ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. 

ఆ నివేదిక ప్రకారం వ్యాక్సిన్ వేసుకున్నాక లుకేమియా బారిన పడిన అనేక మంది చైనాలోని సోషల్ మీడియా వేదికగా తమ బాధను వినిపించారు. అయితే ఆ వారి గొంతుకలు బయటి ప్రపంచానికి తెలియకుండా నొక్కేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. చైనా ఆరోగ్య సంస్థ  తమ హెల్త్ అధికారులను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోమని, విచారణ చేయమని కూడా ఆదేశించింది. 

చైనీస్ ఆరోగ్య సంస్థ కమిషన్ ఇచ్చిన అధికారిక నివేదిక ప్రకారం 31 ప్రావిన్సులలో 3,147 మిలియన్లు డోసుల చైనా వ్యాక్సిన్లను వేసినట్టు తెలిపారు. వారిలో ఎంత మంది ఆరోగ్యం బావుంది, ఎంతమందిలో లుకేమియా లక్షణాలు ఉన్నాయి లాంటివి శోధించే పనిలో ఉన్నారు.   

Also read: మద్యం నిజంగానే బాధల్ని మరిచిపోయేలా చేస్తుందా? శరీరంలో చేరాక ఆల్కహాల్ చేసే పనేంటి?

Also read: అన్నంలో కెలోరీలు తగ్గించాలా? వండేటప్పుడు ఇలా చేయండి, యాభైశాతం కెలోరీలు తగ్గిపోవడం ఖాయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget